NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

Lock down: గుడ్ న్యూస్ః ప‌క్క రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు

Lock down: దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ‌లే తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా క‌ట్ట‌డికి క‌ర్ఫ్యూ , లాక్ డౌన్ కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ లో ఈనెలాఖ‌రు వ‌ర‌కు లాక్ డౌన్ అమ‌ల్లో ఉంది. దీన్ని కొన‌సాగించ‌డంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. అయితే, ఈ స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డేందుకు రంగం సిద్ధ‌మైంది. జూన్‌ 7 తర్వాత లాక్‌డౌన్‌ ను సడలించేందుకు క‌ర్ణాట‌క‌ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచ‌న చేస్తోంది. త్వ‌ర‌లో ఈ మేర‌కు ఆదేశాలు వెలువ‌డ‌నున్నాయి.

Read More: Harish Rao: హ‌రీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయిన‌ట్లేనా?

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో..

కరోనా సెకండ్‌ వేవ్ జూన్‌ నెల చివరి నాటికి తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేశారు. వ‌చ్చే నెల చివరి నాటికి కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టవ‌చ్చని భావించిన‌ప్ప‌టికీ ఆ గ‌డువు కంటే ముందే పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నందున లాక్ డౌన్ స‌డ‌లింపుపై ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్‌ అన్‌లాక్ చేసే దిశగా త‌గు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి య‌డ్యూరప్ప అధికారులు, నిపుణులను కోరారు. సీఎం ఆదేశాల ప్ర‌కారం అన్‌లాక్‌ ప్రక్రియ 3-4 దశల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్న‌ట్లు స‌మాచారం.

Read More: KCR: కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం… తెలంగాణ వాళ్ల‌కు గుడ్ న్యూస్‌

వైద్యులు ఏమంటున్నారు?

వైరస్‌ వ్యాప్తి అదుపులో ఉండేందుకు ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలకు కట్టుబడి ఉండ‌టం ఒక్క‌టే మార్గ‌మ‌ని అన్నారు. బెంగళూరు న‌గ‌రంలో క‌రోనా కేసుల‌ రికవరీల సంఖ్య పెరిగింది. ఇదే స‌మ‌యంలో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా త‌గ్గుముఖం ప‌ట్టింది. దీంతో ఈ లాక్ డౌన్ దిశ‌గా స‌ర్కారు క‌దులుతోంది. బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ గౌరవ్‌గుప్తా లాక్ డౌన్ స‌డ‌లింపు వార్త‌ల‌పై స్పందిస్తూ క‌రోనాపై పోరాడటానికి ప్రజలు బిబిఎంపితో చేతులు కలపాల‌ని అన్నారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం ఉంటే ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవ‌డం, కొత్త క‌రోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని ఆయ‌న విశ్లేషించారు.

author avatar
sridhar

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju