NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Job Calendar: నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభ వార్త

AP Job Calendar: ఏపిలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభ వార్త అందించింది. రాష్ట్రంలో కొత్తగా 1180 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిపికేషన్ విడుదల అయ్యింది. ఈ పోస్టుల భర్తీ చేసేందుకు ఏపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపిపిఎస్‌సీ) కు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

new Jobs in ap
new Jobs in ap

ఈ తాజా ఉద్యోగాలను వార్షిక జాబ్ క్యాలండర్ లో చేర్చాలని ఆదేశించింది ఏపి ఆర్థిక శాఖ, ఈ పోస్టులన్నింటికీ అగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్ ఈబీసీ వర్తింప చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీకి ఏపిపీఎస్‌సీకి అనుమతి ఇచ్చింది.

 

గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అయితే రాష్ట్రంలోని వివిధ శాఖల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండగా వేల సంఖ్యలో మాత్రమే భర్తీకి ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 1180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju