NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda : ఇన్నాళ్ళూ సహనంగా ఉన్న నిమ్మగడ్డ కి ‘ఆ ఒక్క విషయం’ లో స్పాట్ లో frustration ఒచ్చేసింది?

Nimmagadda : రాష్ట్ర ప్రభుత్వం govt, ఎస్ఈసీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumar మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ సహనంతో నెట్టుకువస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రెస్టేషన్ కు లోనయ్యారని తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా నిమ్మగడ్డ సహనంతోనే ఉన్నారు. అయితే మీడియాతో మాట్లాడవద్దనే ఆంక్షలను మాత్రం యథాతధంగా కోర్టు ఉంచినందుకు నిమ్మగడ్డ కొంత ఊరట చెందారు. అయితే తనకు బాగా కావాల్సిన ఓ ఐఎఎస్ అధికారి పై ప్రభుత్వం వేటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ కారణంగా నిమ్మగడ్డ ఏకంగా బదిలీలపై కొత్త మార్గద్శకాలను విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ప్రభుత్వ అధికారులను వారి సాధారణ పదవీ కాలం పూర్తి కాకుండా బదిలీ చేయడానికి వీలులేదని, ఒక వేళ బదిలీ చేయాల్సి వస్తే అందుకు తగిన కారణాలు పేర్కొనాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Nimmagadda : ap sec nimmagadda frustration.. Issued guidelines on transfers
Nimmagadda ap sec nimmagadda frustration Issued guidelines on transfers

విషయంలోకి వెళితే.. తిరుపతి జేఇఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఎస్ అధికారి బసంత్ కుమార్ నెల్లూరు జిల్లాలో ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుపతి పర్యటనకు వెళ్లిన సమయంలో బసంత్ కుమార్ ఆయనతో పాల్గొన్నారు. తిరుచానూరు, తిరుపతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దర్శన ఏర్పాట్లు చూసే అధికారులు ఉన్నప్పటికీ బసంత్ కుమార్ ఆయనతో పాటు వెళ్లి ఏర్పాట్లు పర్యవేక్షించారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉండాల్సిన బసంత్ కుమార్ తిరుపతికి వచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యటనలో పాల్గొనడాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం తెలుసుకుంది. అంతకు ముందే బసంత్ కుమార్ ను జిల్లా కలెక్టర్ గా పంపాలంటూ నిమ్మగడ్డ సిఫార్సు కూడా చేశారు. బసంత్ కుమార్ నిమ్మగడ్డకు అనుకూలమని భావించిన ప్రభుత్వం వెంటనే ఆయన్ను తిరుపతి జేఇఓ పోస్టు నుండి బదిలీ చేస్తూ జేఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికల అబ్జర్వర్ గా బాధ్యతలు నిర్వహించవచ్చని పేర్కొంది. తాను అందలం ఎక్కించాలనుకున్న అధికారిపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై నిమ్మగడ్డ ప్రెస్టేషన్ కు గురయ్యారు. వెంటనే బదిలీలపై ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలను విడుదల చేశారు.

Nimmagadda : ap sec nimmagadda frustration.. Issued guidelines on transfers
Nimmagadda ap sec nimmagadda frustration Issued guidelines on transfers

ఎన్నికల పరిశీలకులుగా ఉన్న వారిని ఇకపై తమ అనుమతి లేకుండా బదిలీ చేయకూడదంటూ ప్రభుత్వానికి సూచించారు నిమ్మగడ్డ. ఒక వేళ బదిలీలు చేస్తే తాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కే నుండి 243 జడ్ ఏ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని వారిని తిరిగి పాత స్థానాల్లోనే కొనసాగించేలా ఆదేశాలు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంలోనే సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఓ తీర్పును ఉదహరించారు నిమ్మగడ్డ.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?