NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda ramesh : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నిమ్మ‌గ‌డ్డ … ఇక జ‌గ‌న్ గేమ్ మార‌నుందా?

Nimmagadda: Last Bomb on AP Govt

Nimmagadda ramesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ త‌న‌దైన శైలిలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. గ‌త కొద్దికాలంగా ఎన్నిక‌ల విష‌యంలో దూకుడుగా ముందుకు సాగుతున్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ మున్సిపల్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Nimmagadda VS CM Jagan : Big Fight soon

ఎస్‌ఈసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందరూ సహకరించడం వల్లనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగిందని తెలిపారు. పుర‌పాల‌క ఎన్నిక‌ల విష‌యంలోనూ అదే విధంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇప్పటికే జిల్లాల అధికారులు. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యాం.. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి వివక్ష లేకుండా చేపడతామన్నారు. మున్సిపల్ ఓటర్లు చైతన్యం కలిగిన వాళ్లూ.. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనాలని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ సూచించారు.

 

నామినేష‌న్ల‌న‌పై కీల‌క నిర్ణ‌యం

నామినేషన్లు గందరగోళంపై త్వరలోనే వివరాలు అందుతాయన్న ఎస్‌ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ బలవంతపు నామినేషన్ల విషయంలో అభ్యర్ధిత్వాల పునరుద్ధరణపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటామన్నారు.. పరిమితులకు లోబడి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించిన ఆయన.. త్వరలోనే నామినేషన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నామినేషన్లు వేయలేకపోయిన వారికి.. స్క్రూట్నీలో పోయిన వారికి తిరిగి నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటింటికి ఎన్నికల ప్రచారంలో ఐదుగురుకు మించి పాల్గొనకూడదని అభ్యర్థులకు సూచించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌.. ప్రచారంలో రోడ్ షోలకు అనుమతిస్తాం.. డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

వాలంటీర్ల‌కు షాకిచ్చే నిర్ణ‌యం

వాలంటీర్లను ఎన్నికల విధుల్లో నిషేధించామని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో కానీ.. ఎన్నికల్లో కానీ వలంటీర్లు జోక్యం చేసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే, ప్రభుత్వ విధుల్లో.. ప్రభుత్వం అప్పగించిన పనిని మాత్రం వలంటీర్లు చేపట్ట‌వ‌చ్చని తెలిపారు.

author avatar
sridhar

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!