NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏడుగురు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..

AP High Court: ఏపిలో హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపి హైకోర్టుకు న్యాయమూర్తులుగా కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాతల పేర్లను సుప్రీం కోర్టు కోలీజియం చేసిన తీర్మానానికి ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. అనంతరం కేంద్ర న్యాయశాఖ న్యాయమూర్తులకు నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ఏడుగురు న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.

Oath seven judges in AP High Court
Oath seven judges in AP High Court

Read More: YS Jagan: ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఏపి సీఎం వైఎస్ జగన్..

AP High Court: హైకోర్టులో 27కి పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య

కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంతో ఏపి హైకోర్టులో జడ్జిల సంఖ్య 27కి చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉండగా కొన్నింటి భర్తీ చేసేందుకు హైకోర్టు త్వరలో చర్యలు చేపట్టనుంది. న్యాయవాదుల కోటా నుండి కొందరి పేర్లను కొలీజియం సిఫార్సు చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 11న జస్టిస్ మఠం వెంకట రమణ రిటైర్ కాగా, జూన్ 13న జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, సెప్టెంబర్ 19న జస్టిస్ విజయలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు లోపు అటు న్యాయవాదుల కోటా, ఇటు న్యాయాధికారుల కోటా నుండి అన్ని ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N