NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Panchayat Polls : ముగిసిన తొలివిడత పోలింగ్

Panchayat Polls : ఏపిలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 12 జిల్లాల్లో 2,723 పంచాయతీ సర్పంచ్ పదవులకు, 20,157 వార్డు పదవులకు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడక్కడా చిన్న చిన్న ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 3.30గంటల సమయానికి క్యూలైన్ లలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మరి కొద్ది సేపటిలో ఓట్ల లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక చేపడతారు. నేటి పోలింగ్ లో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 81.78 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎస్ఈసీ ప్రకటనలో తెలిపింది. పోలింగ్ జరిగిన 12 జిల్లాల్లో అత్యధికంగా కృష్ణాజిల్లాలో 85.06 శాతం పోలింగ్ జరిగింది.

Panchayat Polls : local body elections updates
Panchayat Polls local body elections updates

మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి శ్రీకాకుళం జిల్లాలో 69శాతం, విశాఖపట్నం లో 76.27శాతం, ఈస్ట్ గోదావరి జిల్లాలో 76.55 శాతం, వెస్ట్ గోదావరి జిల్లా 73.55 శాతం, కృష్ణా జిల్లా 81శాతం, గుంటూరులో 76 శాతం, ప్రకాశం జిల్లాలో 73.19 శాతం, నెల్లూరులో 76 శాతం, చిత్తూరులో 78.06 శాతం, కడప జిల్లాలో 71.63 శాతం,  కర్నూలులో 79.51 శాతం, అనంతపూర్ జిల్లాలో 75.78 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N