NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Paruchuri Malik hunger strike: నిరాహార దీక్షకు సిద్ధపడ్డ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్..! ఎందుకంటే.. ?

Mallik Paruchuri: Both Mafia Management in

Paruchuri Malik hunger strike: ప్రముఖ కెమికల్ ఇంజనీర్ పరుచూరి మల్లిక్ మెడికల్ మాఫీయా దాడులను నిరసిస్తూ విశాఖలోని తన నివాసం వద్ద  నిరహార దీక్షకు కూర్చున్నారు. కోవిడ్ నియంత్రణ విషయంలో అనుసరిస్తున్న విధానాలపై ఆయన గత కొంత కాలంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కోవి కేర్ గ్రూపు ద్వారా గ్రూపు సభ్యులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఈ తరుణంలోనూ కరోనా థర్డ్ వేవ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే గత నెల ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మల్లిక్ ను ఇంటర్వ్యూ చేశారు. అయితే మల్లిక్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు .. మల్లిక్ చెబుతున్నవన్నీ అబద్దాలనీ, మళ్లీ ప్రజల్లో భయం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ (అంటు వ్యాధుల చట్టం) కింద సుల్తాన్ బజారు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

Paruchuri Malik hunger strike visakha
Paruchuri Malik hunger strike visakha

Read More: Cocktail Medicine: కాక్ టైల్ ‘కిక్‌’యే వేరబ్బా..! అది కరోనా మందు, వ్యాక్సిన్‌లోనూ రుజువు అవుతోంది..! అదేమిటంటే..!!

ఇదిలా ఉండగా తనపై మెడికల్ మాఫియా ఆర్గనైడ్జ్ అటాక్ చేస్తుందని మల్లిక్ ఆరోపిస్తూ ఆందోళనకు సిద్ధపడ్డారు. వాట్సాఫ్ గ్రూపులను బ్లాక్ చేయడం, వాలంటీర్లకు ఫోన్ చేసి బెదిరించడం, సోషల్ మీడియా ద్వారా కూడా తన వాయిస్ ప్రజలకు చేరకుండా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు మంచి చేయడం కోసం కూడా ఇంతగా పోరాడాలా ?  అని ప్రశ్నించారు. ఈ అణచివేత అగాలి, మెడికల్ మాఫీ నుండి అటాక్ లు జరగకుండా రక్షణ కావాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరహార దీక్ష చేపట్టారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!