NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan : ఎస్ఈసీపై జనసేనాని పవన్ సీరియస్ కామెంట్స్

Pawan Kalyan : ఏపి నూతన ఎస్ఈసీ sec గా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి నీలం సాహ్ని Neelam sahni అదే రోజు సాయంత్రం పరిషత్ ఎన్నికల local body elections కు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీ, MPTC జడ్‌పీటీసీ ZPTC ఎన్నికలకు ఈ నెల 8వ తేదీన పోలింగ్, 10 వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో నేడు ఎస్ఈసీ SEC సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన జనసేన Janasena అధినేత పవన్ కల్యాణ్ Pawan kalyan ..ఎస్ఈసీ Sec పై సీరియస్ కామెంట్స్ చేశారు.

Pawan Kalyan comments on sec
Pawan Kalyan comments on sec

ఎంపిటీసీ, జడ్‌పిటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇది ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయంగా పవన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం అంటూ ఆహ్వానం పంపి రాత్రి అయ్యే సరికి ఎన్నికలకు పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామంటూ నోటిఫికేషన్ విడుదల చేయడం అప్రజాస్వామిక చర్యగా భావించాల్సి వస్తోందన్నారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఫ్రెష్ నోటిఫికేషన్ విడుదల చేయాలని జనసేన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తీర్పు రాకమునుపే ఎస్ఈసీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమైన నిర్ణయమని అన్నారు. ఎస్ఈసీ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్దిచేకూర్చడానికేనని జనసేన భావిస్తున్నదని పవన్ కల్యాణ్ విమర్శించారు.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!