NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: అన్న చిరంజీవి పార్టీ ఎంట్రీ పై కీలక కామెంట్లు చేసిన పవన్..!!

Pawan Kalyan: అన్న చిరంజీవి పార్టీ ఎంట్రీ పై కీలక కామెంట్లు చేసిన పవన్..!!

Pawan Kalyan: Pawan made key comments on Anna Chiranjeevi's party entry .. !!
Pawan Kalyan Pawan made key comments on Anna Chiranjeevis party entry

Pawan Kalyan: జనసేన పార్టీలో కీలక నేతగా ఉండే నాదెండ్ల మనోహర్ ఇటీవల చిరంజీవి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్లు చెప్పటం అందరికీ తెలిసిందే. తమ్ముడి కోసం పార్టీలోకి వస్తున్నట్లు, అన్నదమ్ములు కలిసి రాజకీయాలు చేయబోతున్నట్లు నాదెండ్ల భారీ స్థాయిలో డైలాగులు వేశారు. ఇదిలావుంటే ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన క్రమంలో పార్టీలోకి చిరంజీవి ఎంట్రీ పై కీలక కామెంట్లు చేశారు.

 

చిరంజీవి నైతిక మద్దతు నాకు ఎప్పుడూ ఉంటుంది అంటూ పవన్ పేర్కొన్నారు. తమ్ముడిగా నా విజయాన్ని కోరుకునే వ్యక్తి చిరంజీవి అని తెలిపారు. పార్టీ లోకి వస్తారా లేదా అనేది ఇప్పుడు ఏం చెప్పలేను అని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కాపులను పాలకులు ఎప్పుడూ విభజించి పాలించినట్లు స్పష్టం చేశారు. రాజకీయాలను శాసించే స్థాయిలో ఉండాల్సిన వారు యాచించే స్థాయిలో ఉన్నారు అని తెలిపారు. అంతేకాకుండా కాపుల న్యాయపరమైన సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని తనతో భేటీ అయినా కాపు పెద్దలకి పవన్ హామీ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. ఒకపక్క నాదెండ్ల మనోహర్ చిరంజీవి పార్టీ లోకి వచ్చి చేస్తున్నట్లు కామెంట్లు చేయడం మరో పక్క పవన్ కళ్యాణ్ పార్టీలోకి రావటం అనేది ఆయన ఇష్టం ఉన్నట్లు కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. ఏది ఏమైనా చిరంజీవి సపోర్ట్ మాత్రం తనకి ఉంటుందని పవన్ కళ్యాణ్ తాజాగా కాపు నేతలతో సమావేశం అయినా క్రమంలో స్పష్టం చేశారు.

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk