NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS JAGAN- అలాంటి ఇలాంటి మీటింగ్ కాదిది -KGF రేంజ్, పవన్ తో జగన్ మీటింగ్?

పవన్ తో జగన్ మీటింగ్ ఏమిటి అనుకుంటున్నారా మీరు వింటున్నది నిజమే అది ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు అనే విషయాల్లోకి వెళ్లే ముందు ఈ కింది మాటర్ చదివితే అర్థం అవుతుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంలో పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యకర్త రోడ్లు సరిగా లేవు అంటూ స్థానిక సమస్యల బాధ్యతను అధికార పార్టీ నాయకుడికి గుర్తు చేస్తే ఆ పార్టీ కార్యకర్తలు అతని కుటుంబంపై పడ్డారని అన్నారు. సున్నితమైన అంశాలలో జనసేన పార్టీ ఆచిచూసి అడుగు వేస్తుందని అందుకే రామతీర్థం ఘటన విషయంలో సంయమనం పాటించి అక్కడకు వెళ్లలేదని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కును రాజ్యాంగం అందరికీ ఇచ్చిందనే విషయం నేతలు గుర్తెరగాలన్నారు.

pawan meeting with jagan

ప్రజలను కులాలుగా, మతాలుగా విభజించి మాట్లాడే నైజం జనసేనది కాదని అన్నారు. బీజెపీని మతతత్వ పార్టీ అని విమర్శించే వారు బైబిల్ పట్టుకుని తిరగలేదా అని ప్రశ్నించారు. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే మరో విగ్రహం పెడుతామంటున్నారే కానీ ఓ మతంపై జరుగుతున్నదాడిగా చూడటంలేదనీ, అధికార పార్టీ నేతల్లో సీరియస్ నెస్ కనబడటం లేదని అన్నారు. ఓ చర్చిపైనో, మసీదుపైనో దాడి జరిగితే ఇలానే చూస్తారా అని ప్రశ్నించారు. ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాలపై దాడి జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

రాష్ట్రంలో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. వైసీపీపై గానీ ప్రభుత్వంపైగానీ సోషల్ మీడియాలో ఒక్క కామెంట్ పెట్టినా వెంటనే కేసులు పెట్టేసి అరెస్టులు చేసేస్తున్నారనీ పవన్ అన్నారు. అధికార పార్టీ నేతలు న్యాయవ్యవస్థపై ఇష్టానుసారంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవని అన్నారు. రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలను కూల్చివేస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయా అని పవన్ ప్రశ్నించారు. సింగరాయకొండ జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడంపైనా డీజీపీతో మాట్లాడానని చెప్పారు పవన్ కళ్యాణ్, కేసులు పెడితే భయపడే రోజులు పోయాయన్నారు. అవసరం అయితే సమస్యలపై మాట్లాడేందుకు సీఎం జగన్ తో కలిసేందుకు కూడా తాను సిద్ధమేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju