NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ కి థ్యాంక్స్ చెప్పిన పవన్..!!

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి వైయస్ జగన్ నే టార్గెట్ చేసుకుని ఎక్కువగా ఆయన విమర్శలు చేశారని చాలా మంది చెబుతారు. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీతో పవన్.. చెలిమి చేస్తున్న మరో పక్క చంద్రబాబుకి పార్ట్నర్ గానే అంతర్గతంగా ఉన్నారు అనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఉంది. అటు చంద్రబాబుతో అయినా ఇటు బీజేపీతో చేతులు కలిపిన పవన్ కళ్యాణ్ టార్గెట్ మాత్రం జగనే అని చెబుతుంటారు. అటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా సీఎం జగన్ కి థాంక్స్ చెప్పారు.

Pawan Kalyan: నలుగురు పెళ్లాలు.. పక్కా స్కెచ్ ప్రకారమే పవన్‌పై జగన్ దాడి! -  ys jagan nitya pellikoduku comments on pawan kalyan: not tongue slip, big  strategy behind it | Samayam Teluguమేటర్ లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా దివిస్ పరిశ్రమ తీసేయాలని ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల గ్రామ ప్రజలు చేసిన పోరాటానికి పోలీసులు అరెస్టు చేయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల దివిస్ ప్రాంతం లో పవన్ కళ్యాణ్ పర్యటించి.. పరిశ్రమ యాజమాన్యం పై అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 

అంతేకాకుండా పరిశ్రమను తీసేయాలని లేకపోతే పోరాటం చేస్తామన్న టు పవన్ కళ్యాణ్ డైలాగ్ లు వేశారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ దివీస్ నిరసనకారులను అరెస్టు చేసిన వారిని విడుదల చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో హైకోర్టు అదేవిధంగా సీఎం జగన్ కి పవన్ పార్టీ తరఫున లేఖను విడుదల చేసి థాంక్స్ తెలిపారు. అంతేకాకుండా ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేయాలని కోరారు. 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju