NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

NTR Health University: ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు పై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..!!

NTR Health University: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడానికి వైసీపీ ప్రయత్నం చేయడం తెలిసిందే. ఇందుకుగాను వర్సిటీ పేరు మార్పుకు సంబంధించి బిల్లు తీసుకురావడం ఆమోదం కూడా పొందడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ పేరు మార్చడం పట్ల ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండి పడటం జరిగింది. నందమూరి కుటుంబం నుండి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్.. మరి కొంతమంది కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు.

Balakrishna sensational comments on NTR University name change
NTR Health University

తాజాగా ఎన్టీఆర్ కుమారుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. “మార్చడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అనేది పేరు కాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి విమానాశ్రయం పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలు ఉన్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహానీయుడు పెట్టిన బిక్షతో నేతలున్నారు… పీతలున్నారు.. విశ్వాసం లేని వారిని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.

Balakrishna sensational comments on NTR University name change
NTR Health University

శునకాల ముందు తలవంచుకు బతుకే సిగ్గులేని బతుకులు” అంటూ చాలా ఘాటుగా బాలకృష్ణ రియాక్ట్ కావడం జరిగింది. ఇదే విషయంపై గతంలో చంద్రబాబు రియాక్ట్ కావడం మాత్రమే కాదు గవర్నర్ ని కూడా కలవడం జరిగింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విషయంలో వైసిపి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల తీవ్రస్థాయిలో నందమూరి ఫ్యామిలీ ఇంకా పలు రాజకీయ పార్టీల నుండి విమర్శలు వస్తున్నాయి. తాజాగా బాలకృష్ణ రియాక్ట్ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju