NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Raptadu : బిగ్ బ్రేకింగ్ : రాష్ట్రంలో ఉన్న 25% మంది పోలీసులు అక్కడే ఉన్నారు , అసలేం జరుగుతోంది అక్కడ ?

Raptadu : ఆంధ్రప్రదేశ్ లో Andhra Pradesh స్థానిక పంచాయతీ ఎన్నికల local body elections కోలాహలం కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయ్యింది. కాగా రెండవ దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారం ప్రారంభం అయ్యింది. కొన్ని జిల్లాల్లో నామినేషన్ ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిపోగా కొన్ని గ్రామాల్లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గంలోని ఒక పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిని వైసీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసి సర్పంచ్ పదవికి పోటీ చేయవద్దంటూ దాడి చేశారు.

 Andhra Pradesh local body elections Raptadu : Anantapur dist local body elections
Andhra Pradesh local body elections Raptadu Anantapur dist local body elections

కాగా రెండవ దశ నామినేషన్ల ఏర్పాట్లు ప్రారంభం అయిన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా అనంతరం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గాన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను దింపడమే కాక జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు స్వయంగా భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాప్తాడు ఎండిఓ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక నామినేషన్ కేంద్రాల వద్దకు ఎలాంటి వాహనాలు అనుమతించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎవరి వాహనాలు అయినా నామినేషన్ కేంద్రానికి కనీసం వంద మీటర్ల దూరంలో నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా జిల్లా ఎస్పీనే ఇక్కడ పరిస్థితి సమీక్ష జరుపుతున్నారు అంటే ఇది ఎంత సమస్యాత్మకమో అర్థం అవుతోంది. ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చేయడం పోలీసు యంత్రాంగానికి సవాలే. ప్రస్తుతం రాయలసీమలో గతంలో మాదిరిగా ఫ్యాక్షన్ పరిస్థితులు లేకపోయినా గ్రామాల్లో అధిపత్యం కోసం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంచాయి. ఇంటెలిజిన్స్ వర్గాల నివేదిక ఆధారంగా రాప్తాడులో బందోబస్తు చర్యలను కొనసాగిస్తున్నారు. ఎన్నికల సందర్భంలో వివాదాలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామనీ, ఏ పార్టీ నాయకులు అయినా కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?