NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: రేవంత్ దూకుడు మొద‌లైందిగా… అప్పుడే కేటీఆర్ విష‌యంలో…

PCC Revanth Reddy; Challenges Changes to PCC

Revanth Reddy: ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పెద్ద‌ల నిర్ణ‌యంపై ఆ పార్టీలో ఓ వైపు చ‌ర్చ జ‌రుగుతుంటే మ‌రోవైపు నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ ఓ వైపు ఇలా జ‌రుగుతుంటే మ‌రోవైపు రేవంత్ త‌న దూకుడు కొన‌సాగిస్తున్నారు. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ పై మండిప‌డ్డారు.

Revanth Reddy: విశాఖ ఉక్కుపై తెలంగాణలో పోరు..! కేటీఆర్ పై రేవంత్ సెటైర్లు..!

Read More: Revanth Reddy: ఇప్పుడుంటుంది అస‌లు మ‌జా… పీసీసీ ర‌థ‌సార‌థిగా రేవంత్‌!
ఆ నిర్ణ‌యంపై రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…
జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్ గా నిర్వ‌హించాల‌ని తీసుకున్న నిర్ణ‌యంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు డైరెక్ట్ గా జరుగుతుంటే గ్రేట‌ర్ స‌మావేశాలు ఆన్‌లైన్‌లో జరపడం ఏంటని ప్రశ్నించారు. జూమ్ మీటింగ్ వెనక దురుద్దేశాలున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. సమస్యలపై జీహెచ్ఎంసీ పాలకమండలిని…విపక్షాలు నిలదీయకుండా ఉండేందుకే ఈ విధంగా చేశారన్నారు. మీడియాను జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదన్నారు.

Read More: KCR: కేసీఆర్ అవాక్క‌య్యేలా చేస్తున్న కాంగ్రెస్

కేటీఆర్ గురించి ఆ విధంగా మాట్లాడి…
కాంగ్రెస్ హయాంలో జిహెచ్ఎంసి కి క్లీన్ అండ్ గ్రీన్ సిటీ అవార్డులు వచ్చాయని.. ఇపుడు చెత్త నగరంగా మారిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఉన్న క్లీన్‌ మెట్రో సిటీస్ లో హైదరాబాద్ కి స్థానం లేదన్నారు. నిదులు రాబట్టడంలో అధికారులు విఫలమయ్యారని, ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో జీహెచ్ఎంసీ అప్పుల్లోకి వెళ్లిందని రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ని చెత్త నగరంగా తయారు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫ్యాషన్ షో క్యాట్ వాక్..కేటీఆర్ క్యాట్ వాక్..రెండు ఒకేలా ఉంటాయని రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju