NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Sajjala Rama Krishna Reddy: చంద్రబాబు సవాల్ కు వైసీపీ నేత సజ్జల కౌంటర్ ఇదీ..!!

Sajjala Rama Krishna Reddy: ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై రాజీనామాలకు తమ పార్టీ ప్రజా ప్రతినిధులు సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్ కు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రతి అంశంలో వైసీపీ సభ్యుల రాజీనామాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలనుకుంటే చేయించవచ్చని సజ్జల అన్నారు.

Sajjala Rama Krishna Reddy comments on Chandra babu
Sajjala Rama Krishna Reddy comments on Chandra babu

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి వాటిని ఆమోదింపజేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన సజ్జల..తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్ష నేతగా జగన్ కూడా ఆందోళన చేశారనీ, కలసి రావాల్సిందిగా టీడీపీని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని అన్నారు. వైసీపీకి సవాల్ విసిరే బదలు చంద్రబాబు తన ఎంపిలతో రాజీనామా చేయించాలని పేర్కొన్నారు.

Sajjala Rama Krishna Reddy: అమరావతి ఓ భూకుంభకోణం

ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశాన్ని కోర్టులు ఏ కోణంలో చూశాయో తనకు తెలియదని పేర్కొన్న సజ్జల అమరావతి అనేది ఓ భూ కుంభకోణమని ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సజ్జల పునరుద్ఘాటించారు. అమరావతి భూ కుంభకోణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే పదం ఉపయోగించడం సాంకేతికంగా అభ్యంతరం అయితే మరో కోణంలో వాస్తవాలు వెలుగుచూస్తాయని సజ్జల పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లు మాత్రం తప్పించుకోలేరని స్పష్టం చేశారు సజ్జల.

చంద్రబాబు, రఘురామ రాజు ఇద్దరూ సమన్వయంతో ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. రఘురామ వెనుక చంద్రబాబు ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయమన్నారు. వారి ఇద్దరి మధ్య పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయన్న సజ్జల..అధారాలతో రఘురామ దొరికిపోయారని అన్నారు. రఘురామ కేసులో సీఐడీ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని సజ్జల పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju