NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Case: సుప్రీం కోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి మరో సారి ఎదురుదెబ్బ.. కానీ.. కీలక ఆదేశాలు

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరో సారి సారి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహా లతో కూడిన ధర్మాసనం ఇవేళ విచారణ చేపట్టింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ చన పిటిషన్ ను విచారించేలా ఆదేశించాలని అవినాష్ తరపు న్యాయవాది పిటిషన్ లో కోరారు. పూర్తి స్థాయి విచారించి తుది ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశించాలని విన్నవించారు.

YS Viveka Murder Case

 

తల్లి అనారోగ్యం వల్ల వారం రోజుల పాటు సీబీఐ విచారణకు రాలేనన్న అవినాష్ రెడ్డి.. హజరపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకూ సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించాలని ఆయన తరపు న్యాయవాదులు కోరారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై జోక్యానికి నిరాకరించిన సుప్రీం కోర్టు .. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ధరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. అయితే అవినాష్ ముందస్తు బెయిల్ పై 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపాలని ఆదేశించింది.

YS Avinash Reddy

 

అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగినట్లు అయ్యింది. మూడు సార్లుగా విచారణకు వివిధ కారణాలతో గైర్హజరు అవుతున్న నేపథ్యంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. సుప్రీం కోర్టు నుండి ఎటువంటి రక్షణ ఉత్తర్వులు రాని నేపథ్యంలో సీబీఐ అరెస్టు చేయడానికి చర్యలు చేపడుతుందా.. లేక ఈ నెల 25వ తేదీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చే ఉత్తర్వుల వరకూ ఆగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Suicide:  రైల్వే ట్రాక్ పై తలపెట్టి జంట ఆత్మహత్య

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N