NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

SEB Ride: వీళ్లు మామూలోళ్లు కాదు..! వారు చేసిన పనికి ఎస్ఈబీ అధికారులే అవాక్కు..!!

SEB Ride: గుంటూరు జిల్లాలో నాటుసారా విక్రేతల వ్యూహం అధికారులనే విస్మయానికి గురి చేసింది. సాధారణంగా నాటు సారాయి తయారీ దారులు తమ స్థావరాలను నిర్జన ప్రదేశాల్లో, గ్రామాలకు దూరంగా పొలంలో గానీ అటవీ ప్రాంతాల్లో గానీ పెట్టుకుని సారాయి ఉత్పత్తి చేస్తుంటారు. ఆయా ప్రదేశాల్లో సారా బట్టీలు ఏర్పాటు చేస్తే ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఈజీగా గుర్తిస్తారు అనుకున్నారేమో సారా మాఫియా నిర్వహకులు ఓ వినూత్న ఐడియా వేశారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలనే నాటు సారా తయారీకి అడ్డాగా చేసుకుంటే ఎవరికీ అనుమానం రాదు, అధికారులు అటు వైపు కన్నెత్తి చూడరు అనుకున్నారేమో ఆ దిశగా తమ అక్రమ వ్యాపారానికి తెర తీశారు.

SEB Ride: illicit liquor preparation in the school premises
SEB Ride illicit liquor preparation in the school premises

Read More: Sajjala Rama Krishna Reddy: చంద్రబాబు సవాల్ కు వైసీపీ నేత సజ్జల కౌంటర్ ఇదీ..!!

కరోనా నేపథ్యంలో నెలల తరబడి పాఠశాలలకు సెలవులు కావడంతో తెరవడం లేదు. ఇదే అదనుగా భావించిన నాటు సారా తయారీదారులు దర్జాగా పాఠశాల ఆవరణలోనే సారా తయారీ బట్టీ పెట్టేశారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం హరీస్‌పేట ప్రాధమిక పాఠశాల గది బయట తాళం వేసి లోపల గ్యాస్ స్టవ్ లతో నాటు సారా తయారీ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఎస్ఈబీ) సీఐ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో సారా తయారీకి ఉపయోగించే ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు.

పాఠశాలలో సారా తయారీ చేస్తుండటం చూసి ఎస్ఈబీ అధికారులే అవాక్కు అయ్యారు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాఠశాలను మద్యం తయారీకి అడ్డాగా మార్చడం ఆందోళన కల్గిస్తోంది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూడటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!