Subscribe for notification

బాలకృష్ణ‌ పై టీడీపీ నేత‌ల్లో అసంతృప్తి …. చంద్ర‌బాబు విష‌యంలో ఇలాగేనా చేసేది?

Share

నంద‌మూరి బాల‌కృష్ణ hindupuram mla nandamuri balakrishna … తెలుగు సిని ప‌రిశ్ర‌మ గురించి , తెలుగునాట రాజ‌కీయాల గురించి తెలిసిన వారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని హీరో .

నారా చంద్ర‌బాబు నాయుడు nara chandrababu naidu …. తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు . దేశ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌. చంద్ర‌బాబు కు బాల‌య్య nandamuri balakrishna స్వ‌యాన బావ మ‌రిది. ఆయ‌న వెంటే పార్టీ లో ముందుకు సాగుతూ ఎమ్మెల్యే గా గెలిచిన నేత . అలాంటి వ్య‌క్తిపై టీడీపీ నేత‌ల్లో కొత్త చ‌ర్చ జ‌రుగుతోంద‌ట‌.

ఏపీలో ఏం జ‌రుగుతోంది ?

వైఎస్‌ఆర్‌సిపి YSRCP ముఖ్య‌నేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి AP CIVIL SUPPLLIES MINISTER KODALI NANI కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) kodali srivenkateswar rao kodali nani …మీడియాతో మాట్లాడుతున్నారంటే అందులో సంచ‌ల‌నాలే ఉంటాయి. త‌న‌దైన శైలిలో చేసే ప్ర‌త్యేక కామెంట్ల‌కు సైతం కొడాలి నాని KODALI NANI పెట్టింది పేరు. కొడాలి నాని KODALI NANI విరుచుకుప‌డే వారి జాబితాలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు పేరు టాప్ లో ఉంటుంది. తాజాగా అలాంటి ఘాటు కామెంట్లు కూడా చేశారు.

బాల‌కృష్ణ నిప్పులు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ hindupuram mla nandamuri balakrishna త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటిస్తున్న బాలయ్య nandamuri balakrishna స‌మ‌యంలో వైసీపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీది రాక్షస పాలన.. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు.. రాష్ట్రంలో ఆలయాలపై దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి బాలకృష్ణ hindupuram mla nandamuri balakrishna దేశానికి అన్నంపెట్టే రైతన్నను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న ఆయన… ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతాయన్నారు.

కొడాలి నాని …

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ nandamuri balakrishna ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులకు భయం, భక్తి లేకుండా పోతోందని మండిపడ్డారు.. చట్టమంటే గౌరవం లేకుండా పోయిందని.. పేకాట ఆడితే తప్పేంటని ఒక మంత్రి అనడం దారుణమని అన్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దు. ..జాగ్రత్తగా ఉండాలంటూ బాలకృష్ణ నందమూరి mla nandamuri balakrishna తనదైన శైలిలో వైసీపీ నాయకులను హెచ్చరించారు. అయితే, నందమూరి బాలకృష్ణ balakrishna కామెంట్ల‌పై , ఆయ‌న ఫ్యాన్స్ గురించి నెట్టింట కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న డైన‌మిజానికి త‌న నియోజ‌క‌వ‌ర్గం హిందూపురం నుంచి మంత్రి కొడాలి నాని నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ వెళ్లి తొడ‌కొట్టాల్సింద‌ని చెప్తున్నారు. చంద్‌‌బాబు ఇలా ఇరుకున‌ప‌డుతున్న స‌మ‌యంలో బాల‌కృష్ణ balakrishna ప్ర‌ద‌ర్శించాల్సింది ఈ రీతిలో అంటూ కామెంట్ చేస్తున్నారు.


Share
sridhar

Recent Posts

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

21 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

51 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

1 hour ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

1 hour ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

2 hours ago