NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ కొత్త గేమ్ … కాంగ్రెస్ పార్టీలో చీలిక ?

telangana bjp eyeing on revanth reddy

ప్ర‌త్య‌ర్థుల‌ను ఢీకొట్టాలంటే ప‌క్కా వ్యూహాలు ఉండాలి. అందుకు త‌గిన‌ట్లుగా కార్యాచ‌ర‌ణ సైతం ఉండాలి . పైగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త పై పై చేయి సాధించాలంటే ఇంకెన్ని ఎత్తుగ‌డ‌లు క‌లిగి ఉండాలో చెప్ప‌న‌క్క‌ర్లేదు.

 

telangana bjp eyeing on revanth reddy

 

కానీ టీఆర్ఎస్ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్ పార్టీ మాత్రం అంత‌ర్గ‌త రాజ‌కీయాల‌తో స‌త‌మ‌తం అవుతోందంటున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కేంద్రంగా ఈ కొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది.

రేవంత్ రెడ్డి కే ఓటు

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్ ప‌ద‌వికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా నేప‌థ్యంలో కొత్త నేత ఎంపిక క‌స‌ర‌త్తును పార్టీ ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ నిర్వ‌హించారు. కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక కోసం AICC దూత అన్ని ర‌కాల వ‌డ‌పోత‌లు చేశారు. పీసీసీ చీఫ్ ప‌ద‌వికి నేత పేరు ఫైనల్‌ అయినట్టు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వరకు చర్చ జరుగుతోంది. దీంతో మిగిలిన పదవులపై పోటీ నెలకొంది. ఔను. ఇటు టీపీసీసీపైనే క్లారిటీ రాని త‌రుణంలో ఇత‌ర‌త్రా పోస్టుపైనా టాక్ వినిపిస్తోంది.

 

మ‌హిళా నేత‌కు జై

TPCCలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి మహిళకు ఇవ్వాలనే డిమాండ్‌ తెరమీదకు వస్తోంది. ఇద్దరూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మహిళా నాయకుల పేర్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాల‌ని చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. అయితే , ఈ అంశంపై ప్రచారం జరగడం వెనక కూడా కొందరు నాయకులు వ్యూహం ఉందన్నది గాంధీభవన్‌ వర్గాల టాక్‌. రేవంత్ రెడ్డి వ‌ర్గానికి చెందిన సీత‌క్క కు ప‌ద‌వి కోసం ప్ర‌చారం చేస్తున్నార‌ని ఇంకొంద‌రు అంటున్నారు.

author avatar
sridhar

Related posts

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N