NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rayalaseema: మళ్లీ తెరపైకి ప్రత్యేక రాయలసీమ నినాదం..!!

Rayalaseema: ప్రత్యేక రాయలసీమ నినాదం మళ్లీ పుట్టుకొస్తొంది. రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమపై ప్రేమ ఒలకబోస్తున్న బీజేపీ ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలన్నారు. లేదా జమ్ముకశ్మీర్ తరహాలోనే ప్రత్యేక చట్టం రాయలసీమలో అమలయ్యేలా చూడాలని కోరారు. రాయలసీమను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమకు మద్దతు ఇవ్వకుంటే రాష్ట్రంలోని బీజేపీ, వైసీపీ లు కోమాలోకి పోతాయని హెచ్చరించారు. ప్రత్యేక రాయలసీమ కోసం వివిధ పార్టీలలోని ప్రజా ప్రతినిధులు, సీనియర్ రాజకీయ నేతలను, స్వచ్చంద సంస్థలు, మేధావులను కలుస్తానని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక రాయలసీమ పోరాటాన్ని ఉదృతం చేయనున్నామని ఆయన తెలిపారు.

special Rayalaseema demand on venkata subba reddy
special Rayalaseema demand on venkata subba reddy

Rayalaseema:  తిరుపతిలో బీజేపీకి అందుకే డిపాజిట్ దక్కలేదు

తిరుపతి ఉప ఎన్నికల్లో రాయలసీమ కు చెందిన వారికి కాకుండా ఎక్కడి వారినో పోటీకి నిలబెట్టడం వల్ల బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

గతంలో సీనియర్ నేత మైసూరారెడ్డి తదితర నేతల ఆధ్వర్యంలో గ్రేటర్ రాయలసీమ డిమాండ్ వచ్చింది. 2017 నుండి కుంచం వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేక రాయలసీమ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Read More:

1.Perni Nani: ఆన్‌లైన్ సినిమా టికెట్‌లపై మేధోబలుల దుష్ప్రచారం అంటూ మంత్రి పేర్ని సెటైర్‌లు..

2.TDP MLA Kinjarapu Achennaidu: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు – సారీతో అచ్చెన్న సేఫ్ అయినట్లేనా..?

3.Revanth Reddy: కేసిఆర్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి..! క్యాడర్ కు హెచ్చరికలు..!!

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N