NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Supreme Court: ఏబీఎన్, టీవీ5 లకు షాక్.. వైసిపీకి కూడా..! తీర్పులో ఏముందంటే..!

Supreme Court: ఏపి సీఐడీ ఇటీవల వైసీపీ ఎంపి రఘురామ కృష్ణం రాజుపై రాజద్రోహం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయనకు ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో రఘురామకృష్ణంరాజుతో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 న్యూస్ ఛానల్స్ పైనా రాజద్రోహం అభియోగాలను ఏపి సీఐడీ మోపింది. దీనిపై ఈ ఛానళ్లు సుప్రీం కోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ లపై నేడు విచారణ జరిపింది. రిట్, కోర్టు దిక్కరణ పిటిషన్లను జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. కరోనా వార్తలు ప్రసారం చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరపున న్యాయవాదులు వివరించారు. ఈ తీర్పునకు విరుద్ధంగా కేసు నమోదు చేశారని న్యాయవాదులు పేర్కొన్నారు.

Supreme Court: postponement of hearing on abn tv5 petitions
Supreme Court postponement of hearing on abn tv5 petitions

ఈ సందర్భంగా ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న కరోనాతో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేస్తున్న దృశ్యాలు ఓ టీవీ ఛానల్ లో ప్రసారమైయ్యాయి. మరి ఆ ఛానల్ పై దేశ ద్రోహం కేసు పెట్టారా అని వ్యాఖ్యానించింది. ప్రతి విషయాన్ని రాజద్రోహంగా పరిగణించడం సబబు కాదని సుప్రీం కోర్టు పేర్కొన్నది. దీనికి ప్రత్యేక మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పత్రికా స్వేచ్చ, హక్కులపై ఐపీసీ 124ఏ, 153 మార్గదర్శకాలపై పునశ్చరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Read More: Telangana Politics: కేసీఆర్ ని గద్దె దించుతాం.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!!

నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వం, సీఐడీలకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. ప్రతివాదుల కౌంటర్లపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని పిటిషనర్ లను ఆదేశించింది. సీఐడి పెట్టిన కేసు దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ పూర్తి అయ్యే వరకూ ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని ఆదేశించింది.  తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలా వద్దా అన్నది అప్పుడు విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju