NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు కుప్పం పర్యటనపై ఉత్కంఠ

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షెడ్యుల్ ప్రకారం ఈ రోజు నుండి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అయితే రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులకు స్పందించని కారణంగా చంద్రబాబు రోడ్ షో, సభలకు అనుమతులు నిరాకరిస్తూ డీఎస్పీ సుధాకర్ రెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. అనుమతి లేకుండా సభలు నిర్వహిస్తే నిర్వహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో కుప్పం నియోజకవర్గంలో ఏం జరగబోతున్నది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Chandrababu

 

ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై సభలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోనున్నారు. అయితే రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేాయాలని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఎంపిక చేసిన ప్రదేశాల్లో సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం తాజాగా ఇచ్చిన జీవోను పట్టించుకోమనీ, యథావిధిగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు సిద్దంగా ఉండగా, చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కుప్పంలో పర్యటన కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇటీవల కందుకూరు, గుంటూరు లో జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం .. రహదారులపై ర్యాలీలు, సభలను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరో పక్క ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టును ఆశ్రయించేందుకు ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.

పర్చూరుకు ఆమంచి.. వెంకటగిరికి నెదురుమల్లి ఇన్ చార్జిలుగా నియమించిన వైసీపీ.. ఆనంపై వేటు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju