NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తాడిపత్రిలో హైటెన్షన్ .. జేసీ ప్రభాకరరెడ్డి అరెస్టు

Breaking:  పెన్నానదిలో అక్రమ రవాణా తరలింపును నిరసిస్తూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి ఆందోళన చేయడానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలో పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక తరలింపు పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ప్రభాకరరెడ్డి ఇంటి నుండి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జేసీ నివాసం వద్దకు పోలీసులు మీడియా ను సైతం అనుమతించలేదు. జేసీ ప్రభాకరరెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy

 

బారికేడ్లు ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ముందస్తుగా పెద్దపప్పూరు మండలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గృహ నిర్బంధం తప్పించుకుని జేసీ ప్రభాకరరెడ్డి రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు తీరును నిరసిస్తూ రోడ్డుపై భైటాయించి నిరససన తెలిపారు. పోలీసులు, జేసీ ప్రభాకరరెడ్డి మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో జేసి ప్రభాకరెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

YS Viveka Murder case: సుప్రీం కోర్టులో నేడు సునీత పిటిషన్ పై విచారణ.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju