NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా

Tirumala: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఏపికి వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేడు తిరుమల శ్రీవారిని దర్శంచుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ ఓం బిర్లాకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఇఓ డాక్టర్ కెఎస్ జవహర్, అదనపు ఇఓ ఎవి ధర్మారెడ్డి, సీవిఎస్‌వో గోపీనాథ్ జెట్టి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Tirumala loksabha speaker om birla
Tirumala loksabha speaker om birla

ముందుగా స్పీకర్ ఓంబిర్లా ధర్మస్తంభానికి నమస్కరించి తరువా మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనాననంతరం రంగనాయక మండలంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈఓలు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ లను స్పీకర్ కు అందించారు.

కార్యక్రమంలో వైసీపీ ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్ రెడ్డి, హరినారాయణన్, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆలయ డీప్యూటి ఇఓ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!