NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tirupathi By Election: ఉప ఎన్నికలో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు లెక్క ఇదీ..

Tirupathi By Election: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పక్షాలతో సహా మొత్తం 28 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల సంఘం ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో 2లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Tirupati By Election candidate wise votes
Tirupati By Election candidate wise votes

Tirupathi By Election: అభ్యర్థుల వారీగా పోల్ అయిన ఓట్ల వివరాలు ఇవి

కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ కు 9,383, కమ్యునిస్టు పార్టీ అఫ్ ఇండియా (మార్కిస్ట్) అభ్యర్థి నెల్లూరి యాదగిరికి 5890, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,45,128, వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి 6,11,116, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 56,035, జనవాహిని పార్టీ అభ్యర్థి గుడిమళ్ల బాబుకు 676, నవతరం పార్టీ అభ్యర్థి డాక్టర్ రమేష్ కుమార్ కు 4105, ఇండియా ప్రజా భందు పార్టీ అభ్యర్థి పల్లె నాగరాజుకు 1353, ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి బండారు నాగరాజుకు 2391, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బక్కా శైలజకు 3070, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్యామ్ ధాన్ కూరపాటికి 1229, హిందూస్థాన్ జనత పార్టీ అభ్యర్థి వెంకటేశ్వర మహా స్వామిజీ 3047, మహాజన రాజ్యం పార్టీ అభ్యర్థి మనోహర్ కు 933 ఓట్లు పోల్ అవ్వగా ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులకు 200 నుండి 4600 వరకూ ఓట్లు పోల్ అయ్యాయి. నోటాకు 15,182 ఓట్లు పోల్ కావడం గమనార్హం.

అభ్యర్థుల వారీ ఓట్ల పూర్తి వివరాల కోసం ఈ కింద లింక్ ను క్లిక్ చేయండి

Election Commission of India@ 4.45 pm

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?