NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ సినిమా

Tragedy in Tollywood: తెలుగు చిత్ర సీమలో మరో విషాదం..! ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కన్నుమూత..!!

Tragedy in Tollywood: తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఆల్ ఇండియా రేడియో, సినీ సంగీత దర్శకుడ కెఎస్ చంద్రశేఖర్ కరోనాతో మరణించారు. ఆయన మరణ వార్తను సినీరంగంలో కొనసాగుతున్న ఆయన మేనల్లుడు మహేంద్ర చిత్ర పరిశ్రమకు, మీడియాకు తెలియజేశారు. చంద్రశేఖర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామం. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Tragedy in Tollywood music director ks chandrashekar passed away
Tragedy in Tollywood music director ks chandrashekar passed away

1990లో ఆల్ ఇండియా రేడియో లో గ్రేడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ విశాఖ వాసులకు సుపరిచితులైయ్యారు. బంట్రోతు భార్య సినిమాతో నేపథ్య గాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసిన చంద్రశేఖర్.. సంగీత దర్శకులు చక్రవర్తి, రమేష్ నాయుడు, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద సహాయకడుగా పని చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన యమకింకరులు మువీ ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. బ్రహ్మముడి, హంతకుడి వేట, ఆణిముత్యం, ఉదయం, అదిగో అల్లదిగో భోళాశంకరుడు, ఆత్మ బంధువులు, కంచి కామాక్షి ఇలా దాదాపు 30కి పైగా సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. విశాఖ ఆల్ ఇండియా రేడియో గ్రేడ్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా సేవలు అందిస్తూ ఇటీవలే పదవీ విరమణ అయ్యారు. కీరవాణి, కోటి మణిశర్మ ఆయన దగ్గర శిష్యరికం చేశారు. చంద్రశేఖర్ మృతికి పలువురు తమ సంతాపం తెలియజేశారు.

ఇటీవలే సీనియర్ సినీ గాయకుడు జి ఆనంద్ కరోనా బారిన పడి మృతి చెందారు. అంతకు ముందు గత నెలలో సినీ నిర్మాత ఇలా కరోనా బారిన పడి మృతి చెందారు. గత ఏడాది ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం కూడా కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!