NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం త్వరలో టీటీడీ కీలక నిర్ణయాలు

తిరుమల లో దైవ దర్శనం కన్నా వసతి లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈఓ ధర్మారెడ్డికి భక్తులు వివరించారు. దీంతో ఆయన తిరుమ‌ల‌లో ఉన్న గ‌దుల కేటాయింపు వ్య‌వ‌స్థను త్వరలో తిరుప‌తికి త‌ర‌లింపు చేయనున్నట్లు తెలిపారు. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యార్థం ప్ర‌యోగాత్మంగా బ్రేక్ ద‌ర్శ‌న స‌మ‌యం మార్పులు చేయనున్నట్లు చెప్పారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయం తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతామని ఈఓ తెలిపారు.

Tirumala

 

శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న విఐపి బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలుచేస్తామని చెప్పారు. పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈఓ ధర్మారెడ్డి ఈ విషయాలను వెల్లడించారు. అదే విధంగా త్వరలో టైమ్ స్లాట్ విధానంలోనూ టోకెన్లు ఇస్తామనీ, దీని వల్ల తిరుపతిలోనే ఉండి తమ కు కేటాయించిన సమయంలో ధర్శనానికి రావచ్చని ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

హైదరాబాద్ ప్రాంతంలోని శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల శ్రీవారి వైభవోత్సవాలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N

‘ కాసు మ‌హేష్ ‘ కు ఘోర అవమానం… ఈ సారి గుర‌జాల‌లో ద‌బిడి దిబిడే..!