NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

vigilance and enforcement: విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్న ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ..! వైద్యులకు అరదండాలు..!!

vigilance and enforcement: కరోనా విజృంభిస్తున్న వేళ బాధితుల అవసరం, అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి తెరితీశాయి. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందించాల్సి ఉన్నా వేలకువేలు డబ్బు వసూలు చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కరోనా ఇంజక్షన్ లను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. పలు ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలో వెల్లడైంది.

vigilance and enforcement raids private hospitals
vigilance and enforcement raids private hospitals

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కరోనా రోగుల పట్ల దోపిడీకి పాల్పడే వారిని ఊపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేయతో
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ వివిధ జిల్లాల్లో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. మొత్తం 32 ఆసుపత్రులలో తమ బృందాలు తనిఖీ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజేంద్ర నాధ్ రెడ్డి తెలిపారు. తొమ్మిది ఆసుపత్రుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఆసుపత్రుల యజామాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేయడం, ఆరోగ్య శ్రీ ఉన్నా దాని ద్వారా చికిత్స చేయకుండా డబ్బులు కట్టించుకోవడం, రెమిడిస్ వర్ ఇంజక్షన్ల దుర్వినియోగం అధికారుల తనిఖీల్లో గుర్తించారు. విజయనగరం, ప్రకాశం, నెల్లూరు. కర్నూలు, చిత్తూరు, గుంటూరు, అనంతపుర్, కడప జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేయగా, అనంతపుర్ ఎస్వి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ, కడపలోని కెసిహెచ్ ఆసుపత్రి ప్రతినిధి ఒకరిని అరెస్టు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N