NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijaya Sai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijaya Sai Reddy sensational comments on mansas trust

Vijaya Sai Reddy: విశాఖలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరుగుతున్నాయంటూ ఇటీవల ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు విజయసాయి రెడ్డి పేరుతో కబ్జాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై విజయసాయి రెడ్డి నేడు స్పందించారు. విశాఖలో గురువారం జరిగిన వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు తనపై భూ ఆరోపణలు చేస్తున్నారనీ, భూములు ఆక్రమించాలని గానీ కొనుగోలు చేయాలని కానీ తనకు లేదని స్పష్టం చేశారు. తనకు డబ్బుపై ఆసక్తిలేదు. హైదరాబాద్ లో తాను ఉంటున్నది అద్దె ఇల్లేనని పేర్కొన్నారు. విశాఖలో స్థిరపడాలనే కొరిక ఉందని చెప్పారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. తన పేరు చెప్పిఅక్రమాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. భూ అక్రమాలకు ఎవరు పాల్పడినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Vijaya Sai Reddy sensational comments
Vijaya Sai Reddy sensational comments

Vijaya Sai Reddy: కార్పోరేటర్‌లకు కర్తవ్యభోధ

పనిలో పనిగా జీవీఎంసీ మేయర్, కార్పోరేటర్ లకు విజయసాయి రెడ్డి కర్తవ్యభోధ చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఆ తరువాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. కార్పోరేటర్ లు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ట్విట్టర్ వేదికగా నిత్యం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఇతర టీడీపీ నాయకులను విమర్శించే విజయసాయి రెడ్డి ఒక్క సారిగా ఎన్నికల వరకే రాజకీయాలు అంటూ కీలక వ్యాఖ్యలు చేయడంతో పలువురు ఆశ్చర్యానికి గురైయ్యారు.

1.AP Government: విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అది ఏమిటంటే..

2.Tammineni Vs Darmana: మారుతున్న సీక్కోలు రాజకీయం .. ! తమ్మినేని, ధర్మాన లో మంత్రి పదవి ఎవరికి.?.

3.YS Jagan Sharmila: తండ్రి సమాధి వద్ద కలిసిన జగన్ – షర్మిల – విజయమ్మ :  ఒకేసారి ప్రార్ధనలు

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju