NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy : జ‌గ‌న్ విష‌యంలో… విజ‌య‌సాయిరెడ్డి భ‌లే ధైర్యం చేశారుగా?

VijayasaiReddy: Targeted in Politics RRR Case

Vijayasai Reddy : ఏపీ ముఖ్య‌మంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌న్నిహితుడ‌నే పేరున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో హాట్ టాపిక్ గా మారిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో విజ‌య‌సాయిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని విజయసాయిరెడ్డి అన్నారు. ఎలాంటి పోరాటానికి అయిన తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పారు.

Vijayasai Reddy
Vijayasai Reddy

Vijayasai Reddy విజ‌య‌సాయిరెడ్డి ఏమంటున్నారంటే…

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిన్న కేంద్రం మరోసారి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆగబోదని కేంద్రం తేల్చేసింది. దీంతో ఏపీలోని అన్ని పార్టీలు దీనిపై భగ్గుమన్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లో చూపించే ప్రయత్నం కేంద్రం చేస్తోందని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. 2002 నుండి 2015 వరకు విశాఖ ఉక్కు లాభాలు తెచ్చిపెట్టిందని 19,700 ఎకరాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లక్ష కోట్లకు పైగా విలువ చేస్తుందన్నారు.

ఇదిగో ఆప్ష‌న్….

రుణాలను బ్యాంకులో ఈక్విటిగా మార్చితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసుకోవచ్చని.. దానివల్ల ప్రజలే కొనుక్కునే అవకాశం ఉంటుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ప్రయివేట్ పరం చేయకుండా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేయాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం చేయూత ఇస్తే నష్టాల బాట నుండి లాభల్లోకి తీసుకురావొచ్చని తెలిపారు. సొంత గనులు కేటాయించి రుణబారాన్ని ఇక్వీటిలుగా కన్వర్ట్ చేయాలని.. ఫిబ్రవరి 6న స్టీల్ ప్లాంట్ కోసం ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు. 2014 నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు బాటలో నడుస్తుందని … సొంత గనులు కేటాయించడం వల్ల నష్టాల నుండి లాభాల బాట పడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ పై టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.

author avatar
sridhar

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju