NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Vijayawada International airport: జూలై 15న విజయవాడ ఎయిర్ పోర్టులో నూతన రన్ వే ప్రారంభం..! ఇకపై ఆ విమానాల రాకపోకలకు వీలు..!!

Vijayawada International airport new runway inauguration on July 15th

Vijayawada International airport: విజయవాడ విమానాశ్రయం నూతన రన్ వే వచ్చే నెల 15వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నది. రెండేళ్ల క్రితమే రన్ వే పనులు పూర్తి అయినప్పటికీ డీజీసీఏ అనుమతులు రాకపోవడంతో ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పటికే డీజీసీఏ వర్చువల్ తనిఖీలు పూర్తి కాగా, విమానాశ్రయ అధికారులు ఫ్రిక్షన్ టెస్ట్ ను పూర్తి చేసారు. కొత్త రన్ వే పొడవు 3,523 అడుగులు, పాత రన్ వే పొడవు 7,500 అడుగులు. జూలై 15న తేదీన నూతన రన్ వే ప్రారంభిస్తుండటంతో రెండు రన్ వేలు కలిపి మొత్తంగా 11,023 అడుగుల రన్ వే అందుబాటులోకి రానుంది.

Vijayawada International airport new runway inauguration on July 15th
Vijayawada International airport new runway inauguration on July 15th

దీంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో అతి పెద్ద రన్ వే కల్గిన ఎయిర్ పోర్టుగా ఈ విమానాశ్రయం నిలవనున్నది. ఈ రన్ ప్రారంభంతో అంతర్జాతీయ భారీ విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడనుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోకలు సాగిస్తే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు విమానాలను మారాల్సిన అవసరం తప్పుతుంది. దీంతో విజయవాడకు ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. జూలై 15వ తేదీ నుండి నూతన రన్ వేని వినియోగంలోకి తీసుకురావాలని డీజీసీఏ నిర్ణయించింది. నూతన రన్ వే అందుబాటులోకి రానుండటంతో విజయవాడ విమానాశ్రయం ఇకపై భారీ అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే వీలు కలుగుతోంది.

Read More: USA: కదులుతున్న విమానం నుండి ప్రయాణీకుడు జంప్..! ఆ తరువాత ఏమైందంటే..!!

బ్రిటీష్ వారి పాలనా కాలంలో వారి అవసరాలకు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయగా స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లకు ఇది అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి చేరుతుండటం పట్ల విమాన ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju