NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viral News: లంకె బిందెలో మద్యం.. ఇదే వెరైటీ అవినీతి..!!

Viral News:  “తాడి తన్నే వాడు ఉంటే తలతన్నేవాడు” ఉన్నట్లు అక్రమ మద్యం వ్యాపారులు తమ విక్రయాలకు అనేక మార్గాలు అనుసరిస్తున్నా వాటిని పోలీసులు ఛేదిస్తున్నారు. ఏపిలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాల నుండి మద్యం అక్రమ మార్గాల్లో తెప్పించి విక్రయాలు సాగిస్తున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారుల  దాడుల్లో నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అక్రమంగా రవాణా చేస్తున్న వారు పట్టుబడుతూనే ఉన్నారు.

Viral News: Seizure of liquor hidden in mud..chabala village vajrakaroor Mandal Anantapur district
Viral News Seizure of liquor hidden in mudchabala village vajrakaroor Mandal Anantapur district

ఓ పక్క కర్నాటక, మరో పక్క తెలంగాణ రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా సాగుతోంది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నా వివిధ మార్గాల్లో పోలీసుల కళ్లు గప్పి మద్యం కేసులను తీసుకువచ్చి అక్రమార్కులు విక్రయాలు సాగిస్తూనే ఉన్నారు.

Read More: Eatala Rajender: ఫైలెట్ అప్రమత్తతో ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం..!!

 

ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా వజ్రకోడూర్ మండలం చాబాల గ్రామానికి చెందిన అంజి అనే వ్యక్తి కర్నాటక నుండి మద్యం ప్యాకెట్ లు తెప్పించి గుట్టుగా వ్యాపారం చేస్తున్నాడు. పోలీసుల దాడులకు వచ్చినా పట్టుబడకుండా ఉండేందుకు అతను చాలా తెలివైన ప్లాన్ వేశాడు. అయినా దొరికిపోయాడు. అంజి మద్యం ప్యాకెట్ లను ఓ బిందెలో ఉంచి తన ఇంటి ముందు గొయ్యి తీసి పాతిపెట్టి వ్యాపారం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అంజి ఇంటి ముందు పాతి పెట్టిన బిందెలను తీయించగా అందులో 75 కర్నాటక మద్యం ప్యాకెట్లు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!