24.2 C
Hyderabad
December 8, 2022
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఆ బాధ్యతలు చేపట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Share

ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఏపీబీఏ) చైర్మన్ గా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి వివరాలను ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. ఇటీవలే తాను బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గా ఎకగ్రీవంగా ఎన్నికైయ్యానని పేర్కొన్న విజయసాయి రెడ్డి.. ఇవేళ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ పదవీ బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు. బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో బాస్కెట్ బాల్ క్రీడ సర్వతోముఖాభివృద్ధికి శక్తిమేర కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ప్రతినిధులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయసాయిరెడ్డి. ఏ పి బీ ఏ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన విజయసాయి రెడ్డికి అసోసియేషన్ ప్రతినిధులు దుశ్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన బాస్కెట్ బాల్ స్టేడియంను పరిశీలించారు.

జాలర్ల పంట పండిస్తున్న పులస .. ఈ ఏడాది పులస చేప ధర ఎంత పలికింది అంటే..?


Share

Related posts

సమంత ని అందరూ వద్దన్నా సుకుమార్ అందుకే నమ్మాడట ..!

GRK

Pawan Kalyan : మీరేంతా..? మీ బతుకులు ఎంత..? పవన్ కళ్యాణ్ పొలిటికల్ డైలాగ్స్..!!

sekhar

పైరసీ చేసే ఆ సైట్ కి సూపర్ షాక్ ఇచ్చిన అమెజాన్!

Teja