NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP vs TDP; వైసీపీ ఫిర్యాదుకు టీడీపీ కౌంటర్..! బలేగుంది రాజకీయం..!!

YCP vs TDP; తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అవమానపర్చేలా టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు శుక్రవారం డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, నారా లోకేష్ తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలంటూ వైసీపీ ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్ కుమార్ లు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఈ రోజు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కౌంటర్ ఫిర్యాదు అందజేశారు. తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అత్మాభిమానం దెబ్బతినేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు అందజేశారు.

YCP vs TDP complaint counter complaint
YCP vs TDP complaint counter complaint

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ లలో కేసులకు కౌంటర్ కేసులు నమోదు చేయడం, ఆ తరువాత ఇరు వర్గాలు రాజీకి వచ్చి కేసులు విత్ డ్రా చేసుకోవడం జరుగుతోంటోంది. ఇప్పుడు అదే తరహాలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై వైసీపీ నేతలు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేస్తే ప్రతిగా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత ఫిర్యాదు చేయడం విశేషం. ఇప్పుడు పోలీస్ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆశక్తికరంగా మారింది. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ తరుణంలో అసలు అభ్యర్థులు ఫిర్యాదులు చేయకుండా వారి తరపు నాయకులు ప్రధాన పార్టీ నేతలపై ఫిర్యాదులు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?