NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: రక్తదాన రిజిస్ట్రేషన్ లో వరల్డ్ రికార్డు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSRCP: రక్తదాన రిజిస్ట్రేషన్ లలో వరల్డ్ రికార్డు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ రక్తదాన రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున జరిగాయి. లక్షా 30వేల మంది రిజిస్ట్రేషన్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకు ముందు 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట రికార్డు ఉండగా, ఆ రికార్డును వైసీపీ బద్దలు కొట్టింది. రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

YCP World Record in Blood Donation Registrations

 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూధన్ రెడ్డి, సిబ్బందిని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్బంగా అభినందించారు. ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ర‌క్త‌దానం చేయాల‌నుకున్న వారి కోసం వైసీపీ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ కూడా ఏర్పాటు చేసింది. దీంతో లక్షలాది మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

Covid 19 Cases: హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా..?

YCP World Record in Blood Donation Registrations

author avatar
sharma somaraju Content Editor

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N