NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : బిగ్ బ్రేకింగ్ : ఢిల్లీకి వైఎస్ జగన్ – హుటాహుటిన ముగ్గురు మంత్రులతో సహా?

YS Jagan : రాష్ట్రంలో ప్రభుత్వం, ఎస్ఈసీ SEC మధ్య జరుగుతున్న వివాదంలో జగన్మోహనరెడ్డి సర్కార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మొదటి నుండి ఎస్ఈసీతో ప్రభుత్వానికి వైరం ఉండగా సుప్రీం కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వంపై నిమ్మగడ్డ పై చేయి సాదించారు. దీంతో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎస్ఈసీ ఇరుకున పెడుతోంది. సీనియర్ ఐఎఎస్ అధికారులపై చర్యలు. ఎకగ్రీవాలను నిలుపుదల చేయడం, ప్రైవేటు యాప్ తీసుకురావడం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి గృహ నిర్బంధం చేయాలని ఆదేశాలు ఇలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో జగన్మోహనరెడ్డి సర్కార్, వైసీపీ నేతలు నిమ్మగడ్డ చర్యలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

YS Jagan : ap cm ys jagan delhi tour ?
YS Jagan ap cm ys jagan delhi tour

కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కట్టడి చేయడానికి జగన్మోహనరెడ్డి సర్కార్ ఓ ప్రణాళిక సిద్ధం చేసిందంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఎస్ఈసీ రమేష్ కుమార్ పై పిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారని టాక్. రాష్ట్రానికి చెందిన ముగ్గురు మంత్రులను వెంట బెట్టుకుని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడుకు కళ్లెం వేయాలని అది ఒక్కటే మార్గమని వీరు భావిస్తున్నారుట. ఓ పార్టీకి కొమ్ము కాసే విధంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారనేది వైసీపీ, ప్రభుత్వ వాదన. నిమ్మగడ్డ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

YS Jagan : ap cm ys jagan delhi tour ?
YS Jagan ap cm ys jagan delhi tour

 

అయితే జగన్మోహనరెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తే ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన రాజ్యాంగ నిపుణులను సంప్రదింపులు జరిపారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విధులు, అధికారాలు తదితర విషయాలపై మాజీ ఎస్ఈసీలతోనూ నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య వైరం ఈ విధంగా కొనసాగుతూ తీవ్ర రూపం దాలిస్తే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందనే వాదనలు కూడా వినబడుతున్నాయి. మరో పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలు ముగియగానే మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకూ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?