NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: ఉద్యోగుల్లో చీలిక.. కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఇది!?

YS Jagan: నూతన పీఆర్సీ అమలునకు ప్రభుత్వం పట్టుదలతో ఉండగా, నూతన పిఆర్సి జీవోలను వెనక్కి తీసుకోవాల్సిందే నంటూ ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. పిఆర్సి విషయంలో అన్ని ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మరోపక్క ప్రభుత్వం ఉద్యోగ సంఘాల బుజ్జగించేందుకు మంత్రులు, సీఎస్ తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సంప్రదింపులకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రులు ఫోన్ చేయగా సంఘాల నేతలు నూతన పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకుంటేనే చర్చలకు వస్తామని ఖండిగా చెప్పారు.

YS Jagan: ap employees prc issue
YS Jagan ap employees prc issue

 

YS Jagan: జటిలంగా మారిన పీఆర్సీ ఇష్యూ

అటు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గకపోవడంతో సమస్య జటిలంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఓ సెక్షన్ మీడియా ప్రచారం మొదలు పెట్టింది. కొత్త పి ఆర్ సి ప్రకారం జనవరి వేతనాల బిల్లులు పెట్టేందుకు ట్రెజరీ ఉద్యోగులు సుముఖంగా లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసింది. పే అండ్ అకౌంట్స్ సి ఎఫ్ ఎం ఎస్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలకు అనుకూలంగా, మరోపక్క వ్యతిరేకంగా సోషల్ మీడియాలో గ్రూపులు ప్రారంభమయ్యాయి.

YSRCP rajya sabha seats

ఉద్యోగులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆలోచించకుండా ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అంటూ ప్రచారం చేయడంతో పాటు ఉద్యోగ సంఘాల్లో కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా మారారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై ఉద్యోగ సంఘాలు నోచ్చుకుంటున్నాయి. ప్రజలు తమపై రెచ్చగొట్టేలా, వ్యతిరేకత పెంచేలా దుష్ప్రచారం చేయవద్దు అంటూ ఉద్యోగ సంఘాలు వేడుకున్నాయి. తమ ఉద్యమంలో చీలిక తేవాలన్న కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎక్కడదాకా వెళ్తుందా వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!