NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : ఎలక్షన్ ముందు జగన్ డేరింగ్ నిర్ణయం – ఆయనకి కీలక పదవి ?

YS Jagan: జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తో స్థానిక సంస్థల్లో భారీగా విజయం సాధించబోతున్నాడు ?

YS Jagan : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఒక వైపు రాజకీయ వర్గాల్లో, మరో వైపు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇంతకూ అదేమిటంటే సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ పీ ఠాకూర్ ను ఆర్ టీ సీ ఎండిగా నియమించడం. గత తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత కీలకమైన డీజీపీ పదవిలో ఉన్న ఆర్ పి ఠాకూర్ ను జగన్ అధికారంలోకి రాగానే అప్రధాన్యత శాఖకు బదిలీ చేశారు. ప్రింటింగ్ అండ్ స్టెషనరీ విభాగానికి ఎండిగా అప్పటి నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా ఆయనకు జగన్ సర్కార్ ప్రాధాన్యతా పోస్టుకు బదిలీ చేసింది. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి ఏదైనా వ్యాహం ఉందా అని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

YS Jagan : Jagan's daring decision before the election - a key position for him?
YS Jagan Jagans daring decision before the election a key position for him

జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్ ఈ ఘటనకు వైసీపీ నేతలే కారణమంటూ కూడా వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఠాకూర్ తీరును  వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఠాకూర్ దూకుడు తగ్గించారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం రాగానే డీజీపీగా ఉన్న ఠాకూర్ ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి బదిలీ చేసింది. ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఇటీవల ఆర్ టీ సీ ఎండిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

YS Jagan : Jagan's daring decision before the election - a key position for him?
YS Jagan Jagans daring decision before the election a key position for him

ప్రభుత్వానికి అనూకూలంగా ఉంటే ప్రాధాన్యక కల్గిన పోస్టులు ఇవ్వడం జరుగుతుందన్న సంకేతమా లేక ఇందులో ఏంకేమైనా వ్యూహాలు ఉన్నాయా అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే దీని వెనుక ఢిల్లీ స్థాయిలో బ్యూరోక్రాట్ లాబీయింగ్ కూడా నడిచిందని వార్తలు వచ్చాయి. మరో పక్క అధికారుల విషయంలో  సీఎం జగన్మోహనరెడ్డి వైఖరి కూడా కొంత మార్పు వచ్చిందని అంటున్నారు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju