Jagananna Smart Township: 13న సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం.. ఆ వర్గాలకు గుడ్ న్యూస్

Share

Jagananna Smart Township: అల్పాదాయ వర్గాల వారు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవడం అంటే ఒక కలే. అయితే ఆ కల సాకారం చేసుకునేలా జగన్మోహనరెడ్డి సర్కార్ జగనన్న స్మార్ట్ సిటీ టౌన్ షిప్ పథకాన్ని తీసుకువచ్చింది. ఏపి సీఆర్డీఏ.. మంగళగిరిలోని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియం సమీపంలో అమరావతి టౌన్ షిప్ లో ఎంఐజీ లేఅవుట్‌ల విక్రయానికి చర్యలు చేపట్టింది. ఈ టౌన్ షిప్ లో 600 ప్లాట్ లు అందుబాటులోకి తెస్తున్నారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ పథకం లో భాగంగా ఎంఐజీ లే అవుట్లను ఈ నెల 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభించనున్నారు.

YS Jagan MIG layouts Jagananna Smart Township

Jagananna Smart Township: వార్షిక ఆదాయం 18లక్షల లోపు వారికే..

ఈ స్మార్ట్ షిప్ ఎంఐజీ లేఅవుట్ నందు 200 చ.గజాల నుండి 240 చ.గజాల వరకూ ప్లాట్లు లభ్యంగా ఉంచినట్లు సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యుల అందరి వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే కొనుగోలు చేసేందుకు అర్హులని సీఆర్డీఏ స్పష్టం చేసింది. ఆదాయాన్ని దృవీకరించే ఐటీ రిటర్నలు, ఫారం 16, తహశీల్దార్ జారీ చేసిన పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

ధరఖాస్తు సమయంలో విలువలో పది శాతం చెల్లించాలి. ప్లాట్ కేటాయింపు అయిన నెలలోపే ఒప్పందం ఉంటుంది. ఇది జరిగిన నెలలోగా 30 శాతం, ఆరు నెలలకు మరో 30 శాతం, ఏడాదికి కానీ..రిజిస్ట్రేషన్ సమయంలోగానీ మిగిలిన 30 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. లే అవుట్లకు సంబంధించిన వివరాలను ఏపి సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయ పని వేళల్లో కానీ https://migapdtcp.ap.gov.in/, https://crda.ap.gov.in/ వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చని కమిషనర్ విజయకృష్ణన్ తెలిపారు.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

7 hours ago