NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : రాష్ట్ర వైద్య రంగంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం..!! 

ఏపీ సీఎం Ys Jagan Mohan Reddy పాలనలో ముందు నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనలు కూడా సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విద్య వైద్య రంగంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు పట్ల ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విద్యా అదే విధంగా వైద్యం చేయించుకునే విషయాల్లో పేదవాడికి ఎటువంటి భారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. 

YS Jagan Mohan Reddy's key decision in the medical field in the state .. !!
YS Jagan Mohan Reddys key decision in the medical field in the state

Ys Jagan Mohan Reddy సంచలనం గర్భిణీలకు ఇంటివద్దనే పరీక్షలు:-

ఇలాంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ మహిళల విషయంలో జగన్ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే గర్భిణీలకు నేరుగా చికిత్స ఇంటివద్దనే జరిగే రీతిలో వైద్య రంగంలో సరికొత్త మార్పులు జగన్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వైయస్సార్ క్లినిక్ లు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. గర్భిణీలకు ఇంటివద్దనే అన్ని పరీక్షలు చేసేలా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర వైద్య శాఖ అధికారులు వివరించడం జరుగుతుందని సమాచారం. 

గర్భిణీ కి సంబంధించి పూర్తి ఆరోగ్య డేట్ ఫైల్:-

అంతేకాకుండా గర్భిణీకి సంబంధించిన పూర్తి ఆరోగ్య డేటా ఫైల్ కూడా మెయింటెన్ చేసే తరహాలో వైద్య బృందం తోపాటు అంగన్ వాడి కేంద్రాలకు అనుసంధానం చేసే విధంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్. మరోపక్క అంగన్ వాడి కేంద్రాలలో కూడా “జగనన్న గోరు ముద్ద” కార్యక్రమాన్ని ప్రారంభించాలని.. ప్రస్తుతం ఇస్తున్న పోషకాహార లతోపాటు మరింత నాణ్యమైన ఆహారాన్ని గర్భిణీలకు మరియు పిల్లలకు అందించే విధంగా జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే అంగన్ వాడి కేంద్రాలను వైయస్సార్ ప్రీ స్కూల్ సెంటర్లుగా పేరు మార్చి ఆలోచన కూడా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలలో టాక్. ఏది ఏమైనా వైద్యరంగం విషయంలో  వైయస్ జగన్  సర్కారు తీసుకుంటున్న  సరి కొత్త నిర్ణయాలు  పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు  చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju