NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan : నిమ్మగడ్డ అడ్డాలో మీసం మెలేసిన వైఎస్ జగన్ – చరిత్ర చెప్పుకునే విజయం ఇది.

YS Jagan : ఏపి APలో స్థానిక సంస్థల ఎన్నికల Local body elections సందర్భంగా జగన్ సర్కార్ jagan govt, ఎస్ఈసీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ Nimmagadda ramesh kumar మధ్య వార్ ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ ఎస్ఈసీ చైర్ లో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో జగన్ ప్రభుత్వం, రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో ఎట్టిపరిస్థితిల్లోనూ ఎన్నికలు నిర్వహించే పదవీ  విరమణ చేయాలన్న దృఢ సంకల్పంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహలు – ప్రతివ్యూహాలు రాష్ట్ర ప్రజానీకానికి ఓ సినిమానే చూపించాయి. అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా అనే పరిస్థితి వచ్చింది, చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సజావుగా తొలి దశ పోలింగ పూర్తి అయింది, ఫలితాలు వెల్లడి జరిగింది.

YS Jagan : YCP victory in Nimmagadda village
YS Jagan YCP victory in Nimmagadda village

స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఉన్న తన ఓటు ను సరెండర్ చేసి స్వగ్రామంలో ఓటు కోసం అర్జీ పెట్టుకుంటే తహశీల్దార్ గ్రామంలో ఉండటం లేదని తన అర్జీని తిరస్కరించారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు… ఓటు హక్కు కూడా కల్పించుకోలేని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమర్ అంటూ సెటైర్ లు వేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల తన సొంత గ్రామం అని నిమ్మగడ్డ చెప్పుకోవడంతో వైసీపీ శ్రేణుల అందరి దృష్టి ఆ గ్రామంపై పడింది.

తొలి విడతే దుగ్గిరాల పంచాయతీకి ఎన్నిక జరిగింది. ఈ గ్రామంలో వైసీపీ బలపర్చిన బాలావత్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాదించడం గమనార్హం. అదే విధంగా నిమ్మగడ్డ నివాసం ఉన్న వార్డులోనూ వైసీపీ అభిమాని అత్మకూరు నాగేశ్వరరావు 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన నిమ్మగడ్డకు ఆయన స్వగ్రామంలోనే ఎదురుదెబ్బ తగిలిందనీ, వైసీపీ హవా చాటిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. “నిమ్మగడ్డ స్వగ్రామంలో జగన్ మద్దతు దారులు ఘన విజయం, అధికార పార్టీకి ఇది ఎంతో ప్రత్యేకం” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?