NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSR Jayanti: వైఎస్ షర్మిలకు జగన్ దూరంగా ఉండటానికి కారణం ఇదే..! క్లారిటీ ఇచ్చిన వైసీపీ ముఖ్యనేత..!!

YS Sharmila: Political Party in AP.. Twists

YSR Jayanti: పులివెందులలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలో ఏపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరు వైఎస్ షర్మిల వేరువేరుగా పాల్గొన్న విషయం తెలిసిందే. జగన్ ఏపి సీఎంగా, వైసీపీ అధ్యక్షుడుగా ఉండగా, జగన్ ఇష్టానికి భిన్నంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అన్న చెల్లి మునుపెన్నడూ లేని విధంగా వేరువేరుగా తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొనడంపై అనేక పుకార్లు షికారు చేశాయి. జగన్, షర్మిల మధ్య గ్యాప్ బాగా పెరిగిందనీ, కుటుంబంలో విబేధాలు తలెత్తాయంటూ పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

YSR Jayanti: ys jagan Sharmila separately participation
YSR Jayanti ys jagan Sharmila separately participation

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభీష్టానికి భిన్నంగా షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించారన్నారు. తొలుత షర్మిల రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నప్పుడే జగన్ వద్దన్నారనీ, కానీ షర్మిల తన రాజకీయ భవిష్యత్తును వెతుకున్నారన్నారు. ఈ తరుణంలో ఇద్దరు ఒకే వేదికపై కలుసుకుంటే అనేక అనుమానాలు, ఊహాగానాలు వస్తాయని సజ్జల తెలిపారు. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ షర్మిలను కలవకుండా తన షెడ్యుల్ ను మార్చుకున్నారని సజ్జల పేర్కొన్నారు.

Read More: Krishna Board: కృష్ణా బోర్డు సమావేశం వాయిదా..!!

పులివెందులలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ఆమె తల్లి విజయమ్మ, భర్త అనిల్ తదితర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి ప్రార్థనలో పాల్గొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లగా, సాయంత్రం వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి పులివెందులకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇలా వైఎస్ కుటుంబ సభ్యులు వేరువేరుగా  జయంతి కార్యక్రమంలో పాల్గొనడంతో అనేక వార్తలు వచ్చాయి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju