NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ నేతలకు పదవుల పందేరం.. లిస్ట్ లో 29 మంది.. బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డికి మరో కీలక పదవి

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరానికి తెరలేపింది. వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలకు ముందుగా 29 మంది నేతలకు కీలక పదవులు కేటాయించింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోని 24 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. జూలై 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరుగనున్న సంగతి తెలిసిందే.  శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడుగా నియమితులు కాగా ఎమ్మెల్సీ పోతుల సునీతకు మహిళా విభాగం అధ్యక్ష పదవి ఇచ్చారు.  పార్టీ కేంద్ర కార్యాలయం 24 అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయా నాయకుల అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులను అభినందిస్తున్నారు.

YSRCP appointed Affiliated wing chairmans
YSRCP appointed Affiliated wing chairmans

 

విభాగం                                         అధ్యక్షులు

  • యువజన విభాగం                బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి (నందికొక్కూరు)
  • మహిళా విభాగం                    పోతుల సునీత, ఎమ్మెల్సీ (చీరాల)
  • విద్యార్ధి విభాగం                     పోనుగంటి చైతన్య   (గుంటూరు పశ్చిమ)
  • రైతు విభాగం                          ఎంవిఎస్ నాగిరెడ్డి (గుడివాడ)
  • బీసీ సెల్                                 జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ( గురజాల)
  • ఎస్టీ సెల్                                 ఎం వెంకట లక్ష్మి (కొండ ప్రాంతం) పాడేరు
  • ఎస్టీ సెల్                                 హనుమంత్ నాయక్ (మైదాన ప్రాంతం) మాచర్ల
  • కార్మిక విభాగం                        పూనూరు గౌతమ్ రెడ్డి  (విజయవాడ సెంట్రల్)
  • వాణిజ్య విభాగం                     వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే (విజయవాడ వెస్ట్)
  • పోలింగ్ బూత్                        ఎ హర్షవర్ధన్ రెడ్డి (తాడికొండ)
  • మైనార్టీ సెల్                           హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే (కర్నూలు)
  • సాంస్కృతిక విభాగం            వంగపండు ఉష (విజయనగరం)
  • వైఎస్ఆర్ సేవా దళ్             ఎం రుహుల్లా, ఎమ్మెల్సీ (విజయవాడ సెంట్రల్)
  • డాక్టర్స్ సెల్                          పితాని అన్నవరం (కాకినాడ రూరల్)
  • సోషల్ మీడియా                    గుర్రంపాటి వెంకట దేవేంద్రరెడ్డి (మైదుకూరు)
  • సోషల్ మీడియా                     పుట్ట శివశంకర్  (కమలాపురం)
  • సోషల్ మీడియా                    చల్లా మధుసూధనరెడ్డి (కమలాపురం)
  • సోషల్ మీడియా                    సామిరెడ్డి మధుసూధనరెడ్డి (నంద్యాల)
  • ప్రచార విభాగం                      పుత్తా ప్రతాప్ రెడ్డి (కమలాపురం)
  • ప్రచార విభాగం                      ఆర్ ధనుంజయరెడ్డి (రైల్వే కోడూరు)
  • క్రిస్టియన్ మైనార్టీ సెల్          ఫాదర్ మద్దు బాల స్వామి (తాడికొండ)
  • పంచాయతీరాజ్ విభాగం      మేకల హనుమంతరావు, ఎంపీపీ (పెదకూరపాడు)చీ
  • ఉపాధ్యాయ విభాగం              కల్పలతారెడ్డి , ఎమ్మెల్సీ (కదిరి)
  • గ్రీవెన్స్ సెల్                            అంకంరెడ్డి నారాయణమూర్తి (తుని)
  • ఐటీ సెల్                                 సునీల్ పోసింరెడ్డి (నెల్లూరు)
  • ఎన్ఆర్ఐ సెల్                       మేడపాటి వెంకట్ (ఆచంట)
  • వికలాంగుల విభాగం              బందెల కిరణ్ రాజు (విజయవాడ సెంట్రల్)
  • సెంట్రల్ ఆఫీస్ ఇన్ చార్జి     లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ (గుంటూరు)
  • క్రమశిక్షణ కమిటీ                   ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ (బాపట్ల)

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju