Author : Kamesh

447 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

ఫేక్: జపాన్ లో మైక్రోవేవ్ ల నిషేధం

Kamesh
ఓవెన్లను నిషేధించిందంటూ వార్తాకథనాలు పాటించకపోతే జైలు శిక్ష తప్పదని హెచ్చరిక ‘‘జపాన్ ప్రభుత్వం దేశంలో ఉన్న మైక్రోవేవ్ ఓవెన్లన్నింటినీ ఈ ఏడాది చివర్లోగా ధ్వంసం చేయాలని నిర్ణయించింది. పౌరులు, సంస్థలు అందరూ ఇలా చేయాలని,...
టాప్ స్టోరీస్

తన ప్రాణాలు పణంగా పెట్టి..

Kamesh
(రోదిస్తున్న రవూఫ్ అహ్మద్ దార్ కుటుంబ సభ్యులు) పర్యాటకులను కాపాడిన కశ్మీరీ గైడ్ పహల్గామ్ నదిలో రాఫ్ట్ మునక శ్రీనగర్: పర్యాటకుల సరదాను కాదనలేక నదిలోకి వెళ్లి.. వాళ్ల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో తన...
టాప్ స్టోరీస్

బెంగాల్ లో ‘జై శ్రీరాం’ నినాదాలు

Kamesh
తృణమూల్ మంత్రులకు చుక్కెదురు కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీని జై శ్రీరాం నినాదాలు మరోసారి ఇబ్బందిపెట్టాయి. ఈసారి ఈ ఘటన బారక్ పోర్ నియోజకవర్గంలోని కాంచ్రపర ప్రాతంలో జరిగింది. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని...
టాప్ స్టోరీస్

అరెరె.. పొరపాటైపోయిందే!

Kamesh
కూలీ సనావుల్లాపై పోలీసుల దర్యాప్తు మాజీ సైనికుడు సనావుల్లా అరెస్టు భారతదేశ పౌరుడే కాదంటూ ఆరోపణలు గువాహటి: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది ఈ వ్యవహారం. ఒక మాజీ సైనికుడిని అసలు భారతీయుడే కాదు...
టాప్ స్టోరీస్

మాపై హిందీ రుద్దొద్దు

Kamesh
కేంద్ర ముసాయిదాపై నిరసనల వెల్లువ చెన్నై: పాఠశాలల్లో హిందీని మూడోభాషగా తప్పనిసరి చేయకూడదంటూ సోషల్ మీడియాలో ప్రచారం వెల్లువెత్తుతోంది. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా విద్యావిధాన ముసాయిదా అందిన నేపథ్యంలో ఈ నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా...
టాప్ స్టోరీస్

ఫేక్: వందేమాతరం వద్దన్న మమత

Kamesh
‘‘పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. వాళ్లెవరినీ వందేమాతరం అనొద్దని సూచించారు. కానీ పార్టీ కార్యకర్తలు ఆమెను వ్యతిరేకించి, మందేమాతరం పాడి.. ఆఫీసును ధ్వంసం చేశారు. బెంగాలీ హిందువుల సత్తా...
టాప్ స్టోరీస్

కూరలో కరివేపాకులు!?

Kamesh
(కైలాష్ విజయ్ వర్గియా, అజయ్ సింగ్, రాం మాధవ్) బీజేపీ విజయం కోసం శ్రమించిన నేతలు మంత్రివర్గంలో మాత్రం లభించిన స్థానం న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయానికి కారణం పార్టీ యంత్రాంగమేనని...
టాప్ స్టోరీస్

ఐదుగురిని ముద్దాడిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు

Kamesh
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టీ (74) ఐదుగురు మహిళలకు ముద్దుపెట్టారు. వాళ్లు ఐదుగురూ ఫిలిప్పీనీ మహిళలే. తన భార్య కళ్లెదుటే ఆయన వారిని...
టాప్ స్టోరీస్

అమెరికాలో కాల్పులు.. 11 మంది మృతి

Kamesh
చాలా కాలంగా మునిసిపాలిటీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అమెరికాలోని వర్జీనియా బీచ్ నగరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో...
టాప్ స్టోరీస్

రాహులా.. సోనియానా.. తేలేది నేడే!

Kamesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాల్సింది రాహుల్ గాంధీయా.. లేక ఆయన తల్లి సోనియానా అన్న విషయం కాంగ్రెస్ ఎంపీలు శనివారం నిర్వహించే సమావేశంలో తేలిపోనుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత...