NewsOrbit

Author : Kamesh

445 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

ఆ పైలట్ ఫొటో తీసేయండి

Kamesh
ఫేస్‌బుక్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశం వర్ధమాన్ ఫొటో పెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రాజకీయ పోస్టరులో అభినందన్ ఫొటో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మొదటి చర్య న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత కోడ్...
టాప్ స్టోరీస్

పాకిస్థాన్ కు అమెరికా షాక్

Kamesh
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ కు మరోసారి అమెరికా గట్టి షాకిచ్చింది. మసూద్ అజహర్ ముమ్మాటికీ అంతర్జాతీయ ఉగ్రవాదేనని తేల్చిచెప్పింది. అతడిని అలా చెప్పకపోవడం వల్ల ప్రాంతీయ సుస్థిరత, శాంతికి భంగమని తెలిపింది. జైషే...
టాప్ స్టోరీస్

మెట్రో కింద పడినా..!

Kamesh
న్యూఢిల్లీ: భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే చావు రాదంటారు. ఢిల్లీలో ఓ మహిళ విషయంలో ఇది మరోసారి రుజువైంది. మెట్రో రైలు ఎక్కడానికి వెళ్లిన ఆమె.. రూ. 2వేల నోటు కింద పారేసుకుంది. అది...
టాప్ స్టోరీస్

అన్నా… టైం కావాలే!

Kamesh
బాలికపై కారులో నలుగురి అత్యాచారం ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి విషమం మాకు కొంత సమయం ఇస్తారా.. లేదా? అరెస్టులపై మీడియాతో పోలీసు అధికారి బులంద్ శహర్: ఉత్తరప్రదేశ్ లోని బులంద్ శహర్ ప్రాంతంలో ఓ...
టాప్ స్టోరీస్

బీజేపీ వస్తుంది.. మోదీ మాత్రం!

Kamesh
ముంబై: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వస్తుంది గానీ, నరేంద్రమోదీ మాత్రం ఈసారి ప్రధాని కాబోరని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకైక...
న్యూస్

అయ్యో.. బిడ్డను మర్చిపోయానే!

Kamesh
జెడ్డా (సౌదీ అరేబియా): విమానం ఎంచక్కా టేకాఫ్ తీసుకుంది. అంతా బాగానే ఉంది. కానీ, ఉన్నట్టుండి మళ్లీ జెడ్డాలోని అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి తిరిగి వచ్చింది. విషయం ఏంటా అని అందరూ కంగారు...
టాప్ స్టోరీస్

కాంగ్రెస్‌ను రద్దుచేయాలన్నారు!

Kamesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సంస్కృతి మొత్తం గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బాపూజీ నిర్వహించిన 1930 నాటి దండియాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఆయనో బ్లాగ్ రాశారు. తన సొంత రాష్ట్రం గుజరాత్...
న్యూస్

యూట్యూబ్ చూస్తూ ప్రసవం!

Kamesh
తల్లీబిడ్డలు ఇద్దరి మృతి గోర‌ఖ్‌పూర్‌లో విషాదం గోర‌ఖ్‌పూర్‌: పెళ్లి కాకముందే ఆమె గర్భం దాల్చింది. బిడ్డ పుట్టినట్లు బయట తెలిస్తే కష్టమనుకుందో ఏమో.. యూట్యూబ్ వీడియో చూస్తూ తనకు తానే ప్రసవం చేసుకోవాలనుకుంది. ఈ...
టాప్ స్టోరీస్

వెబ్‌కు 30 ఏళ్లు!

Kamesh
న్యూయార్క్: వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు) అందుబాటులోకి వచ్చి మూడు దశాబ్దాలు గడిచింది. ఈ సందర్భంగా గూగుల్ ఒక డూడుల్ రూపొందించి ప్రదర్శించింది. భూమి ఒక కంప్యూటర్ చుట్టూ తిరుగుతున్నట్లుగా ఉండి, దాని అక్షరాలు...
రాజ‌కీయాలు

మరో దాడి చేస్తారట!

Kamesh
ఎన్నికలకు ముందు బీజేపీ ప్లాన్ ఇదే మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు ఏడు దశల పోలింగ్ పైనా మండిపాటు కోల్ కతా: ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వివాదాస్పద...
టాప్ స్టోరీస్

పొగలు.. వింత శబ్దాలు

Kamesh
ఆడిస్ అబాబా: బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఇథియోపియా ఎయిర్ లైన్స్ విమానంలో తొలుత పొగలు వచ్చాయి. 157 మంది నిండుప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదం గురించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. దాన్నుంచి వింతశబ్దాలు కూడా...
టాప్ స్టోరీస్

బ్రాహ్మడివని రుజువేంటి?

Kamesh
నీ తండ్రి ముస్లిం.. తల్లి క్రిస్టియన్ నువ్వు మాత్రం బ్రాహ్మణుడివా..? రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన వైమానిక...
టాప్ స్టోరీస్

అరెస్టు చేస్తామని చెప్పినా..!

Kamesh
న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని అరెస్టు చేస్తామని, అందుకు ఆధారాలు ఇవ్వాలని యూకే అడిగింది. కానీ ఆ సమయంలో భారతదేశం మాత్రం సరిగా స్పందించలేదు. ఈ సంచలన విషయాన్ని జాతీయ...
టాప్ స్టోరీస్

కుటుంబం కాలిపోతున్నా..!

Kamesh
న్యూఢిల్లీ: కారులో వెనకవైపు మంటలు చెలరేగాయి. వెనుక సీట్లో తన కుటుంబం ఉంది. వాళ్ల ప్రాణాలకు ప్రమాదమని ఆ తండ్రికి తెలుసు. అయినా, మిగిలిన వాహనాలకు ప్రమాదం వాటిల్లకూడదనే అనుకున్నారు. ముందుగా మంటలు చెలరేగిన...
న్యూస్

చక్రాల కుర్చీలో చకచకా!

Kamesh
ప్రెటోరియా (దక్షిణాఫ్రికా): రోడ్డు మీద చక్రాల కుర్చీలో వెళ్లడమంటే చాలా కష్టం. అటూ ఇటూ వచ్చే వాహనాల రద్దీని తట్టుకుని వెళ్లడం ఇబ్బందే. దానికి తోడు సమయానికి గమ్యం చేరాలి. ఇందుకోసం దక్షిణాఫ్రికాలో ఒక...
టాప్ స్టోరీస్

బోయింగా.. అమ్మబాబోయ్!

Kamesh
బోయింగ్ విమానాలంటేనే అందరూ భయపడుతున్నారు. వాటిలో ఎక్కించాలంటే ప్రభుత్వాలు కూడా దడదడలాడుతున్నాయి. ముఖ్యంగా ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కూలిపోయినప్పటి నుంచి ఈ భయం మరీ...
టాప్ స్టోరీస్

ఆర్టీఐ ప్రశ్న.. 3వేల ఉత్తరాలు!

Kamesh
ఇండోర్: మన దేశంలో పన్ను ఎక్కువగా ఎగవేసిన వారు ఎవరని ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే తీర్చుకోవాలనుకుని ఆదాయపన్ను శాఖకు ఆర్టీఐ ద్వారా ఒక ప్రశ్న అడిగారు. అంతే.. గత ఏడాది కాలం నుంచి...
టాప్ స్టోరీస్

2 నిమిషాల లేటు.. ప్రాణాలు సేఫ్

Kamesh
ఏథెన్స్ (గ్రీస్): 149 మంది ప్రాణాలను బలిగొన్న ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్ విమానంలో ఆయన కూడా ఎక్కాలి. గ్రీస్ దేశానికి చెందిన ఆయన నైరోబీ వెళ్లే విమానం ఎక్కడానికి విమానాశ్రయానికి వెళ్లారు. కానీ.....
టాప్ స్టోరీస్

ఫేస్‌బుక్‌ వార్ రూం!

Kamesh
న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో ఫేక్‌న్యూస్‌ను అరికట్టేందుకు ఫేస్‌బుక్‌ రంగంలోకి దిగుతోంది. తమ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకోబోతోంది. ఇందుకోసం ఢిల్లీలో ఏకంగా ఒక వార్ రూంను ఏర్పాటుచేయాలని...
టాప్ స్టోరీస్

సోషల్ మీడియాపై డేగకన్ను

Kamesh
న్యూఢిల్లీ: ఈసారి లోక్‌స‌భ‌ ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తి అన్నివర్గాలలో కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని చాలామంది ఓటర్లను నాయకులు ప్రభావితం చేయగలిగారు. దాన్ని గుర్తించి ఇప్పటికే యూట్యూబ్...
టాప్ స్టోరీస్

కంప్యూటర్ బాబాకు కొత్త ఉద్యోగం

Kamesh
భోపాల్: నామ్ దేవ్ దాస్ త్యాగి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. అదే కంప్యూటర్ బాబా అని చెప్పండి, వెంటనే గుర్తుపడతారు. ఒకప్పుడు ఆయన బీజేపీ అంటే చెవి కోసుకునేవారు. కానీ, ఇప్పుడు...
టాప్ స్టోరీస్

సేనానీ.. మీ సైన్యమేది?

Kamesh
ఒకవైపు సార్వత్రిక ఎన్నికల  షెడ్యూలు ముంచుకొచ్చేస్తోంది. లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రమే ప్రకటన వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన...
టాప్ స్టోరీస్

అల్లర్లు ఆపే ప్రయత్నం చేశారా?

Kamesh
ప్రధానమంత్రి నరేంద్రమోదీని తొలిసారి కలిసినపుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీ రవిశంకర్ ఏమన్నారు? ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు చోటుచేసుకున్నాయి? 2014 ఎన్నికల్లో మోదీ అఖండ మెజారిటీతో గెలిచి భారత ప్రధాని అవుతారని...
టాప్ స్టోరీస్

రేపే మీ మరణం!

Kamesh
శాన్ ఫ్రాన్సిస్కో: మన మరణవార్త మనకే తెలిస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అలాంటిది ఎవరైనా చెప్పాలన్నా చాలా జాగ్రత్తగా, సున్నితంగా చెబుతారు. అలాంటిది సుమారు 70లలో ఉన్న ఒక అమెరికన్ వ్యక్తికి అత్యంత అమానవీయంగా...
రాజ‌కీయాలు

సీఎం గారి శాపనార్థాలు

Kamesh
న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేస్తారని భావించిన ఢిల్లీ సీఎం కారాలు మిరియాలు నూరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఒంటరిపోటీకి కాంగ్రెస్ మొగ్గు చూపింది. దాంతో కేజ్రీవాల్ మండిపడుతున్నారు. కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

నేడే విడుదల

Kamesh
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ ప్రకటన వెలువడనుంది. దాదాపు 90 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకునే...
టాప్ స్టోరీస్

73 కోట్ల ఫ్లాటు.. 9 లక్షల జాకెట్!

Kamesh
లండన్: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ నగరంలో కనిపించాడు. ఆస్ట్రిచ్ చర్మంతో కుట్టిన రూ. 9 లక్షల జాకెట్ వేసుకున్నాడు. అతడు నివసించే ఫ్లాట్ విలువ అక్షరాలా రూ.73 కోట్లు!!...
టాప్ స్టోరీస్

మరో పుల్వామా దాడి!

Kamesh
ముంబై:  మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికలకు దగ్గర్లో పుల్వామా తరహా ఉగ్రదాడి జరుగుతుందని చెప్పారు. రాబోయే రెండునెలల్లో అచ్చం అలాంటి దాడినే చేయిస్తారని అన్నారు....
టాప్ స్టోరీస్

30 రోజుల్లో 157 ప్రాజెక్టులు

Kamesh
న్యూఢిల్లీ: మరొక్క నాలుగైదు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని అంతా అంటున్నారు. తేదీలు ప్రకటించడానికి సరిగ్గా నెల రోజుల ముందు నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏం చేశారో తెలుసా? దేశవ్యాప్తంగా 28 చోట్ల...
టాప్ స్టోరీస్

మే.. మే… మేయర్!

Kamesh
అమెరికాలో అన్నీ విచిత్రాలే. మే.. మే.. అంటోందని ఏకంగా ఓ మేకను పట్టుకుని మేయర్ చేసేశారు!! వెర్మాంట్ ప్రాంతంలోని ఓ చిన్న పట్టణంలో ఈ వింత చోటుచేసుకుంది. ఇంతకీ ఆ మేక మేయరుగారి పేరేంటో...
టాప్ స్టోరీస్

ఎవరా ముసుగు వీరులు?

Kamesh
(గౌరవ్ శంకర్) గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సోషల్ మీడియా పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాలను సమర్దంగా ఉపయోగించుకుని మోదీ ప్రధాని అయ్యారు. గత...
టాప్ స్టోరీస్

అవన్నీ నకిలీ వజ్రాలే!

Kamesh
అసలు వజ్రాలంటూ మెహుల్ చోక్సీ అమెరికన్లకు అమ్మినవి నకిలీవట! వాటిని ప్రయోగశాలల్లో తయారుచేసి, శామ్యూల్స్ జ్యూయలర్స్ పేరుతో అంటగట్టారని తేలింది. అమెరికా దివాలా కోర్టు విచారణలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటిష్ వర్జీనియా ఐలండ్స్...
రాజ‌కీయాలు

మోదీ.. మా డాడీ

Kamesh
చెన్నై: ప్రధానమంత్రి మోదీయే అన్నాడీఎంకేకు ‘డాడీ’ అని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యానించారు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మ (జయలలిత) మరణించిన తర్వాత.. తండ్రిలా...
టాప్ స్టోరీస్

అతడో సైలెంట్ కిల్లర్!

Kamesh
ముంబై: మాజీ మీడియా ఉద్యోగి పీటర్ ముఖర్జియా ‘సైలెంట్ కిల్లర్’ అని, అతడే ఇంద్రాణి ముఖర్జియా కుమార్తె షీనా బోరాను చంపాడని కోర్టుకు సీబీఐ తెలిపింది. 2012లో జరిగిన ఈ హత్యకేసులో అతడికి బెయిల్...
టాప్ స్టోరీస్

హిందువులం.. అందుకే తిట్టం

Kamesh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్ వాఘ్ తమ పార్టీ నేతలనుద్దేశించి తిట్టేవిధంగా ట్వీట్...
టాప్ స్టోరీస్

ఎన్నికల ప్రచారానికి సైన్యమా?

Kamesh
న్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిని, బాలాకోట్ వైమానిక దాడులను, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విజయవంతంగా తిరిగి స్వదేశానికి రావడాన్ని.. వీటన్నింటినీ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోకూడదని భారత నౌకాదళ మాజీచీఫ్ అడ్మిరల్ ఎల్....
టాప్ స్టోరీస్

లండన్ లో మరో కొత్త వేషం!

Kamesh
న్యూఢిల్లీ: స్వదేశంలో బ్యాంకులకు వేలకోట్ల రూపాయల మేర ఎగ్గొట్టి ఆంటిగ్వా పౌరసత్వం కూడా తీసుకున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. ఇప్పుడు మళ్లీ లండన్ లో కొత్త వేషం మొదలుపెట్టాడట. అక్కడి వెస్ట్ ఎండ్...
టాప్ స్టోరీస్ న్యూస్

బాలాకోట్ శవాలు ఇవేనంటూ..!

Kamesh
సోషల్ మీడియాకు గోరంత దొరికితే చాలు.. కొండంత ప్రచారం జరిగిపోతుంది. తాజాగా పాకిస్థాన్ లోని బాలాకోట్ వద్ద గల ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసి ఉగ్రవాదులను అంతమొందించిన తర్వాత.. అందుకు...
సినిమా

పెద్దాయనకు ఫ్యాన్స్ తలంటు!

Kamesh
ముంబై: బాలీవుడ్ పెద్దాయన అమితాబ్ బచ్చన్ తీరిగ్గా కూర్చుని పోస్ట్ చేసిన ఒక ఫొటో.. ఆయనకు ఎక్కడ లేని తిప్పలు తెచ్చిపెట్టింది. స్విమ్మింగ్ ట్రంక్స్ వేసుకుని ఆయన తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్...
టాప్ స్టోరీస్ మీడియా

టీవీ5ను బహిష్కరించారట!

Kamesh
ఇప్పటికే ఏబీఎన్- ఆంధ్రజ్యోతిని బహిష్కరించిన ఏపీ ప్రతిపక్షం వైసీపీ.. తాజాగా మరో న్యూస్ చానల్ ను కూడా బహిష్కరించింది. తెలుగుదేశం పార్టీని భుజాన మోసే స్థితి నుంచి ఏకంగా నెత్తికెక్కించుకునేలా వార్తా ప్రసారాలు, టీవీ...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆర్మీ టోపీల్లో టీమిండియా!

Kamesh
టీమిండియా క్రీడాకారులు భారతీయ సైన్యానికి ఒక విభిన్నమైన రీతిలో సెల్యూట్ చేస్తున్నారు. రాంచీలో ఆదివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మూడో వన్డే మ్యాచ్ లో ప్రత్యేకంగా ఆర్మీ హ్యాట్లు ధరించి మైదానంలోకి దూకనున్నారు. ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్

అడ్డొచ్చాడని కన్న కొడుకునే..!

Kamesh
చండీగఢ్: కొడుకు వయసున్న యువకుడితో తనకున్న వివాహేతర సంబంధం గురించి తెలిసిపోయిందని కన్న కొడుకునే హతమార్చేందుకు కుట్ర పన్నిన మీనాదేవి (44) అనే మహిళను హరియాణాలోని ఝజ్జర్ జిల్లాలో పోలీసులు అరెస్టుచేశారు. ప్రమోద్ (23)...
టాప్ స్టోరీస్

నా చుట్టూ.. నలుగురు!

Kamesh
న్యూఢిల్లీ: తన చుట్టూ నలుగురు బలమైన మహిళలున్నారంటూ మహిళా దినోత్సవం రోజున రాబర్ట్ వాద్రా ఫేస్ బుక్ వేదికగా తన మనసులోని భావాలను పంచుకున్నారు.  తన తల్లి, అత్త, భార్య, కుమార్తె.. అంటూ ఆ...
టాప్ స్టోరీస్

ట్విట్టర్ దెబ్బకు.. తోక ముడిచారు

Kamesh
న్యూఢిల్లీ: వినియోగదారుల వస్తువుల అమ్మకాల్లో రారాజు లాంటి హిందూస్థాన్ యూనీలీవర్ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రకటన పెను సంచలనానికి దారితీసింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో హిందూస్థాన్ యూనీలీవర్ కు...
Right Side Videos టాప్ స్టోరీస్

ఉద్యోగాలు ఏవంటే.. ఉగ్రవాది అంటూ!

Kamesh
  లక్నో: దేశభక్తుల పిచ్చి రోజురోజుకూ ముదిరిపోతోంది. ప్రశ్నించినవాళ్ల మీద ఏదో ఒక ముద్ర వేసి చితకబాదడం అలవాటైపోయింది. ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఉద్యోగాలు లేవని అడిగినందుకు ఓ యువకుడి మీద...