NewsOrbit

Author : Mahesh

https://newsorbit.com - 1632 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం లభించింది. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ఆపై, మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటింగ్...
టాప్ స్టోరీస్

‘పార్టీ కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం’

Mahesh
అమరావతి: రాష్ట్రంలో మండలి కచ్చితంగా ఉండాలని రాజ్యాంగంలో లేదని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకోవడానికే మండలి పనిచేస్తోందని, అలాంటప్పుడు మండలి ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. సోమవారం మండలి రద్దు అంశంపై శాసనసభలో...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే!

Mahesh
అమరావతి: వైసీపీ ప్రభుత్వానికి జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జై కొట్టారు. సోమవారం అసెంబ్లీలో ఏపీ శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాపాక మద్దతు ప్రకటించారు. అధికార,...
టాప్ స్టోరీస్

మున్సిపల్ వేడి.. ఎక్స్ అఫీషియో ఓట్లపై రచ్చ!

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ సభ్యుల ఎక్స్ అఫీషియో ఓట్లు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ కోటాలో కేవీపీ రామచంద్రరావు ఓటుపై...
టాప్ స్టోరీస్

‘కోర్టును కూడా రద్దు చేస్తారా ఏంటి?’

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు నిర్ణయం నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్ కు కోర్టులో వ్యక్తిగత...
న్యూస్

సీఎం జగన్‌ను కలిసిన బీజేపీ ఎంపీ!

Mahesh
అమరావతి: తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆహ్వానించారు. సోమవారం ఉదయం జగన్‌తో భేటీ అయిన సీఎం రమేష్.. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
రాజ‌కీయాలు

లోకేశ్ పై రోజా సెటైర్లు!

Mahesh
అమరావతి: శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా...
Right Side Videos

పులి చేతికి చిక్కి.. బతికాడు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అడవిలో వెళ్తున్నప్పుడు పులి మీ వెంట పడితే.. ఆ సమయంలో ఎలా ఉంటుంది ? ఊహించుకోవడానికే భయం వేస్తుంది కదా. అదే గ్రామంలోకి వస్తే? ఒక వేళ నిజంగానే ఎవరికైనా...
టాప్ స్టోరీస్

హైదరాబాద్‌లో ‘కరోనా వైరస్’ కల్లోలం!

Mahesh
హైదరాబాద్: చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాలకు వ్యాప్తిస్తోంది. కరోనా వైరస్ ఆనవాళ్లు ఇప్పుడు ఇండియాలోనూ కనిపించడం కలకలం రేపుతోంది. రాజస్థాన్, తెలంగాణలో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. ఇటీవల చైనా...
టాప్ స్టోరీస్

బాస్కెట్ బాల్ లెజండ్ కోబ్ దుర్మరణం!

Mahesh
కాలిఫోర్నియా: క్రీడా ప్రపంచంలో బాస్కెట్ బాల్ లెజండ్ గా పేరు తెచ్చుకున్న కోబ్ బ్రయంట్ ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన వయసు 41 సంవత్సరాలు. ఈ ప్రమాదంలో కోబ్ కుమార్తె...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే ప్రభుత్వం మొగ్గు!

Mahesh
అమరావతి: ఏపీలో పెద్దల సభను ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై సోమవారం కీలక నిర్ణయం వెలువడనుంది. సోమవారం శాసనసభలో మండలి అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ముందు ఉదయం 9.30...
రాజ‌కీయాలు

‘ఏపీలో శాసనసభే సుప్రీమ్’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా పని చేశారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

సీఏఏపై కేసీఆర్‌కు బీజేపీ ఎంపీ సవాల్!

Mahesh
నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే సీఏఏను అమలు కాకుండా ఆపాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను తాము వ్యతిరేకిస్తున్నామని,...
టాప్ స్టోరీస్

రెండు బిల్లులకు.. రెండు సెలక్ట్ కమిటీలు!

Mahesh
అమరావతి: రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది. ఈ రెండు బిల్లులకు రెండు సెలక్ట్ కమిటీలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. తొమ్మిది మందితో...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై చర్చ.. అసెంబ్లీకి టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా ? లేదా ? అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరగనున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీ కీలన నిర్ణయం తీసుకుంది. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎమ్మెల్సీలకు వైసీపీ వల?!

Mahesh
అమరావతి: ఏపీలో శాసన మండలిని రద్దు చేసే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తున్న వేళ.. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలకు అధికార పార్టీ వల విసురుతోందని తెలుస్తోంది. కీలకమైన మూడు రాజధానుల బిల్లును శాసన...
టాప్ స్టోరీస్

కేటీఆరే నెక్ట్స్ సీఎం.. కానీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణకు తదుపరి సీఎంగా కేటీఆర్ కాబోతున్నారా? తన కుమారుడిని సీఎంగా చూడాలని కేసీఆర్ కూడా ఆసక్తిగా ఉన్నారా? గత కొద్ది రోజులు వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...
టాప్ స్టోరీస్

వుహాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వుహాన్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం పట్ల భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 700 మంది విద్యార్థులు వుహాన్‌తోపాటు హుబెయి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో చదువుకొంటున్నారు. వుహాన్‌లో చిక్కుకున్న...
టాప్ స్టోరీస్

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బ్రెజిల్ అధ్యక్షుడు!

Mahesh
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 71 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెసియస్ బొల్సొనారో హాజరయ్యారు. తొలుత...
టాప్ స్టోరీస్

‘సార్స్‌’లాగే కరోనా వైరస్‌!

Mahesh
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్న ‘కరోనా వైరస్‌’కు ‘సార్స్‌’కు దగ్గర పోలికలు ఉన్నట్టు వైద్య గుర్తించారు. ప్రపంచ దేశాలను వణిస్తున్న ‘కరోనా వైరస్‌’  చైనాలో 56 మందిని పొట్టనపెట్టుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండు వేల...
టాప్ స్టోరీస్

‘సీఏఏకు తెలంగాణ వ్యతిరేకం’

Mahesh
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ తాము కూడా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించిన...
టాప్ స్టోరీస్

‘ఎన్నికల్లో ఏకపక్ష గెలుపు.. టీఆర్ఎస్ ఆనవాయితీ’

Mahesh
హైదరాబాద్: మున్సిపల్‌ ఫలితాల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్...
టాప్ స్టోరీస్

మళ్లీ సుప్రీంను ఆశ్రయించిన నిర్భయ దోషి!

Mahesh
న్యూఢిల్లీ: ఉరిని ఆలస్యం చేసేందుకు నిర్భయ దోషులు రోజుకో రకంగా పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. తాజాగా ముఖేశ్ సింగ్ శనివారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ను తీరస్కరించడంపై రివ్యూ పిటిషన్...
టాప్ స్టోరీస్

సీఏఏకు వ్యతిరేకంగా రాజస్థాన్ తీర్మానం!

Mahesh
జైపూర్: వివాదాస్పద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్.. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. గ‌తంలో సీఏఏకు వ్యతిరేకంగా కేర‌ళ‌, పంజాబ్ రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం చేయగా.. ఇప్పుడు రాజస్థాన్ కూడా అదే దారిలో...
టాప్ స్టోరీస్

భైంసాలో బోణీ కొట్టని కారు.. మిత్రపక్షానిదే జోరు!

Mahesh
నిర్మల్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీఆర్ఎస్.. భైంసా మున్సిపాలిటీలో మాత్రం బోణీ కొట్టలేకపోయింది. నిర్మల్‌ జిల్లాలోని భైంసా‌లో ఎంఐఎం పార్టీ తన హవా చూపించింది. భైంసా‌ మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం...
టాప్ స్టోరీస్

బీజేపీ – జనసేన ‘లాంగ్‌ మార్చ్‌’ వాయిదా!

Mahesh
అమరావతి:  రాజధానిని తరలింపుకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 2న బీజేపీ- జనసేన పార్టీలు సంయుక్తంగా తలపెట్టిన ‘లాంగ్‌ మార్చ్‌’ వాయిదా పడింది. లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేసుకున్నట్లు బీజేపీ నేత తురగా నాగభూషణం ప్రకటించారు. త్వరలో కార్యాచరణ...
టాప్ స్టోరీస్

విజృంభిస్తున్న కరోనా వైరస్‌!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) చైనాలో పుట్టుకొచ్చిన ‘క‌రోనా వైర‌స్’ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాలో ఇప్పటి వరకూ 830 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్థరణ అయ్యింది. వీరిలో 41 మంది చనిపోయారు....
న్యూస్

‘సాక్షి’పై లోకేష్ పరువు నష్టం దావా!

Mahesh
విశాఖపట్నం: తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ఉద్దేశంతో తప్పుడు కథనం ప్రచురించారని ఆరోపిస్తూ సాక్షి పత్రికపై టీడీపీ నేత నారా లోకేష్ రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. శనివారం ఉదయం విశాఖ‌పట్నం...
టాప్ స్టోరీస్

కొడంగల్‌లో రేవంత్ కి మళ్లీ నిరాశే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌ రెడ్డికి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడంగల్‌లో కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. కొడంగల్‌ మున్సిపాలిటీలో...
టాప్ స్టోరీస్

కొల్లాపూర్ లో జూపల్లి అనుచరుల హవా!

Mahesh
నాగర్ కర్నూల్: టీఆర్ఎస్‌కు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన సత్తా ఏంటో చూపించారు. కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపి వారికి గెలిపించుకోవడంలో విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి కాకుండా...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు కేంద్రం సహకరిస్తుందా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో శాసనమండలి రద్దు అంశం కాక రేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి రద్దుకి సీఎం జగన్‌ సంకేతాలు ఇచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ కీలక బిల్లుల తిరస్కరణతో అసహనంతో రగిలిపోతున్న...
టాప్ స్టోరీస్

తెలంగాణలో ‘మున్సిపల్’ క్యాంప్ రాజకీయం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. పూర్తిస్థాయి ఫలితాలు రాక ముందే అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఇప్పటికే...
రాజ‌కీయాలు

ధర్మపురి సీటు ఎవరిది?

Mahesh
జగిత్యాల: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 120 మున్సిపాలిటీల పరిధిలోని అనేక వార్డుల్లో ఇప్పటికే విజయం సాధించగా.. పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటి ఇస్తోంది. జగిత్యాల...
న్యూస్

వైసీపీ ఎమ్మెల్యేకి తప్పిన ముప్పు!

Mahesh
చిత్తూరు: ఏపీ ప్రభుత్వ విప్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం బోల్తాపడింది. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెన్నై...
టాప్ స్టోరీస్

మున్సిపోల్స్ లో కారు జోరు

Mahesh
హైదరాబాద్: తెలంగాణలోని 120 మునిసిపాలిటీల్లో 2,647 వార్డులు, 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8...
టాప్ స్టోరీస్

రజనీకి బిగ్ రిలీఫ్.. పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

Mahesh
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ద్రవిడ ఉద్యమనేత తందై పెరియార్ పై రజనీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ద్రవిడర్ విడుదలై కళగం(డీవీకే) సంస్థ...
టాప్ స్టోరీస్

ముంబయిలో ‘కరోనా వైరస్’?! 

Mahesh
ముంబై: చైనా దేశాన్ని వణికిస్తున్న ‘కరోనా వైరస్’ క్రమంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా ఈ మహమ్మారి ఇండియాకు వ్యాపించింది. ముంబయిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. చైనా నుండి ముంబైకి తిరిగి వచ్చిన...
టాప్ స్టోరీస్

‘రచ్చబండ’కు రెడీ అయిన సీఎం జగన్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి...
టాప్ స్టోరీస్

గుర్రమెక్కిన పెళ్లి కూతుళ్లు!

Mahesh
మధ్యప్రదేశ్: ఎక్కడైనా పెళ్లి జరగగానే బందువులంతా కలిసి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని బరాత్ తీస్తూ ఇంటికి తీసుకువెళ్తారు. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఒక సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కూతుళ్లు మాత్రం పెళ్లి తర్వాత తమ...
టాప్ స్టోరీస్

అంగరంగ వైభవంగా కత్రినా కైఫ్ పెళ్లి!

Mahesh
ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ఇండియన్ సినిమా నుంచి దిగ్గజాలు హాజరయ్యారు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సహా...
టాప్ స్టోరీస్

హైవేపై ల్యాండ్ అయిన విమానం!

Mahesh
న్యూఢిల్లీ: జాతీయ రహదారులు వాహనాలు వెళ్లేందుకే కాదు.. విమానాలు ల్యాండింగ్ అయ్యేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో అకస్మాత్తుగా ఓ విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన గురువారం ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ హైవేపై చోటు...
టాప్ స్టోరీస్

గర్భిణీలకు అమెరికాలో నో ఎంట్రీ!

Mahesh
వాషింగ్టన్: అమెరికాలో తమ పిల్లలకు జన్మనివ్వడం వల్ల ఆ దేశం పౌరసత్వం వస్తుందనే ఆశతో అక్కడికి వచ్చే మహిళల వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై ప్రసవం కోసం అమెరికాకు వచ్చే గర్భణీ...
రాజ‌కీయాలు

రాజధానిగా విశాఖ బెస్ట్: మాజీ కేంద్ర మంత్రి

Mahesh
తిరుపతి: ఏపీ రాజధానిని విశాఖకు మార్చాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు అన్నారు. అయితే, పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అధ్యక్షుడు...
రాజ‌కీయాలు

మీడియాపై నిర్భయ కేసులా?

Mahesh
అమరావతి: సీఎం జగన్ తిక్క చేష్టలతో రాష్ట్రం పరువు పోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మీడియాపై తప్పుడు కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. గత ఎనిమిది నెలలుగా ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతోందని...
టాప్ స్టోరీస్

‘మండలి రద్దు చేస్తామంటే భయపడం’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ప్రజాస్వామ్యం కోసం పోరాటం అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు...
రాజ‌కీయాలు

‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు...
టాప్ స్టోరీస్

కలవరపెడుతున్న ‘కరోనా వైరస్’!

Mahesh
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకూ నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 25కి చేరింది. మరో 830...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకే జగన్ మొగ్గు?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ శాసన మండలి రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల సభను రద్దు చేసేందుకే సీఎం వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. రాజధాని బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపించిన మీదట...