NewsOrbit

Author : Mahesh

https://newsorbit.com - 1632 Posts - 0 Comments
టాప్ స్టోరీస్

మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ పురస్కారం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ మెడల్‌తో మోదీని సత్కరించింది. భారత్‌, యూఏఈల మధ్య సంబంధాలను...
టాప్ స్టోరీస్

ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు సింధు

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. స్విట్జర్లాండ్​లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లోకి దూసుకెళ్లింది. ఈ పోటీల్లో తుదిపోరుకు అర్హత సాధించడం సింధుకు ఇది మూడోసారి. ఈ రోజు జరిగిన...
టాప్ స్టోరీస్

బ్యాక్‌ టు ఢిల్లీ

Mahesh
న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో రాహుల్‌ గాంధీతో పాటు అఖిలపక్ష నేతల్ని పోలీసులు...
టాప్ స్టోరీస్

విజయాల వ్యూహకర్త!

Mahesh
 (న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారతీయ జనతా పార్టీ ఒకే నెలలో ఇద్దరు కీలకమైన నేతలను కోల్పోయింది. కష్టసమయంలోనూ పార్టీకి అండగా ఉంటూ.. వివిధ దశల్లో పనిచేసి పార్టీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించిన  ఇద్దరు...
టాప్ స్టోరీస్

ఆ బీఎస్ఎఫ్ అధికారి విదేశీయుడట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో ఓ బీఎస్‌ఎఫ్‌ పోలీస్ అధికారిని ఆయన భార్యను విదేశీయులుగా ప్రకటించారు. అసోంలోని ఉదయ్‌పూర్‌కు చెందిన ముజిబుర్‌ రెహ్మాన్‌ బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గత...
టాప్ స్టోరీస్

అరుణ్ జైట్లీ కన్నుమూత

Mahesh
న్యూఢిల్లీః బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది...
టాప్ స్టోరీస్

పటేల్‌ ఆశయాన్ని నెరవేర్చాం

Mahesh
హైదరాబాద్ః జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ...
టాప్ స్టోరీస్

యూట్యూబ్ వీడియో చూస్తూ వజ్రాన్ని పట్టేసింది

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యూట్యూబ్ వీడియోను చూసి ఓ వజ్రాన్ని పట్టేసిందో యువతి. వజ్రాల పార్కుకు వెళ్లిన ఆమెకు 3.72 క్యారెట్ల డైమండ్‌ దొరికింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. ఆర్కన్‌సాస్‌లోని క్రాటర్‌...
టాప్ స్టోరీస్

తిరుపతిలో రెడ్ అలర్ట్

Mahesh
తిరుపతిః తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా హెచ్చరికలతో తిరుపతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. రేణిగుంట మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను...
టాప్ స్టోరీస్

విషమించిన జైట్లీ ఆరోగ్యం

Mahesh
న్యూఢిల్లీః గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌కు రాహుల్‌ బృందం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత...
Right Side Videos

రాణు గానం..హిమేష్ సంగీతం..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నిన్న మొన్నటి దాకా వీధులు, రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీద పాటలు పాడుతూ బిచ్చమెత్తిన రాణు మరియా మండల్‌ ఇప్పుడు నేషనల్‌ సెలబ్రిటీ. ‘ఎక్‌ ప్యార్‌ కా నగ్‌మా హై’ అంటూ...
టాప్ స్టోరీస్

చిదంబరానికి లభించని ఊరట!

Mahesh
న్యూఢిల్లీః ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు...
టాప్ స్టోరీస్

టార్గెట్ జగన్..బీజేపీ సరికొత్త వ్యూహం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో బీజేపీ టార్గెట్ 2024గా ముందుకెళ్తోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.  ఇప్పటికే తెలంగాణలో బలం పుంజుకున్న బీజేపీ..తాజాగా ఏపీలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీడీపీని బలహీన పరిచి..తమ...
టాప్ స్టోరీస్

పబ్లిక్ టాయిలెటే.. ఆమె నివాసం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడివెడు కన్నీళ్లతో పుట్టెడు కష్టాలతో మరుగుదొడ్డిలోనే బ్రతుకు వెళ్లదీస్తోందో అవ్వ. ఆ అవ్వ పేరు కరుప్పై. మధురైలోని రామ్‌నాద్ అనే ప్రాంతంలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌లోనే 19 సంవత్సరాలగా జీవిస్తోంది....
టాప్ స్టోరీస్

త్రిపుల్‌ తలాక్‌పై కేంద్రానికి నోటీసులు

Mahesh
న్యూఢిల్లీః ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టం ప్రామాణికతను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని...
టాప్ స్టోరీస్

తమిళనాడుకు ఉగ్రముప్పు!

Mahesh
చెన్నైః దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడులోకి ప్రవేశించినట్లు వెల్లడించాయి. ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా తమిళనాడులోకి...
టాప్ స్టోరీస్

ఉప్పుతో మధ్యాహ్న భోజనం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం కోట్ల...
Right Side Videos

చాయ్‌వాలీగా మారిన దీదీ..

Mahesh
బెంగాల్ః సాధారణంగా మన దేశంలో ఎక్కడైనా సరే.. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు.. నేతలు ప్రజల వద్దకు క్యూ కడుతుంటారు. ఆపసోపాలు పడుతూ.. ఏదో ఒక విధంగా ప్రజలను ఆకర్షించి ఓట్లను సంపాదించే పనిలో పడుతుంటారు....
టాప్ స్టోరీస్

ఐదు రోజుల కస్టడీ

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ కస్టడీకి అనుమతించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఐదు రోజుల కస్టడీకి అనుమతిస్తూ...
Right Side Videos

పార్లమెంట్‌లో చిన్నారి..స్పీకర్‌ ఫీడింగ్‌..

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో అధికార విపక్షాల ఆందోళనలు కాకుండా చిన్నారి ఏడుపు వినిపించింది. తమాటీ కోఫీ అనే ఎంపీ నెల వయసున్న తన కుమారుడిని...
టాప్ స్టోరీస్

నళిని పెరోల్ పొడిగింపు

Mahesh
చెన్నైః మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని పెరోల్‌ను మరో మూడు వారాలు మద్రాస్ట్ హైకోర్టు పొడిగించింది. వెల్లూరు కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న నళినికి కుమార్తె వివాహ ఏర్పాట్లు...
టాప్ స్టోరీస్

పిచ్చా?.. రాష్ట్రానికి పట్టిన శనా?

Mahesh
అమరావతిః పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.  ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన...
Right Side Videos

శవానికి సైతం తప్పని కుల వివక్ష

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సమాజంలో కుల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. రాకెట్లు దూసుకెళ్లే కాలంలో కూడా ఎక్కడోచోట ఈ గజ్జి ఇప్పటికీ బయటపడుతూనే ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లుదాటినా.. కులం అడ్డుగోడల్ని...
టాప్ స్టోరీస్

ఇంద్రాణి ముఖర్జీ ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇంద్రాణీ ముఖర్జీ… కొత్తగా పరిచయం అవసరం లేని పేరు. కొన్నేళ్ల క్రిత్రం దేశమంతా మార్మోగిన పేరు. ఒక టీవీ ఛానెల్ గ్రూపు అధిపతిగా, మరో పెద్ద టీవీ గ్రూపు సిఇఓ...
టాప్ స్టోరీస్

ఇంద్రాణీ వల్లే చిదంబరం అరెస్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐఎన్‌ఎక్స్‌ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఇరుక్కున్నారు. ఓ మహిళ లాబీయింగ్‌ ఉచ్చులో చిక్కుకుని ఇప్పటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆమె పేరు ఇంద్రాణీ...
టాప్ స్టోరీస్

బుల్లెట్ రైలుకు తప్పిన ప్రమాదం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బుల్లెట్‌ ట్రయిన్‌ విభాగంలో అత్యంత శక్తివంతమైన షింకాన్‌షెన్‌ బుల్లెట్‌ ట్రైన్‌కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. 280 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బులెట్‌ రైలులోని ఓ భోగిలో తలుపు తెరుచుకునే...
న్యూస్

వీడిన పార్శిల్ మిస్టరీ!

Mahesh
హైదరాబాద్ః సికింద్రాబాద్ పోస్టాఫీస్ లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులకు పార్సిళ్ల ద్వారా వచ్చిన బాటిళ్లకు సంబంధించిన మిస్టరీ వీడింది. బాటిళ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని మురుగు నీరు మాత్రమే ఉందని...
టాప్ స్టోరీస్

సీబీఐ కోర్టుకు చిదంబరం..

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ అరెస్టు చేసింది. రాత్రంతా ఆయనను సీబీఐ కార్యాలయంలోనే ఉంచారు. ఇవాళ...
Right Side Videos

విద్యార్థులకు గుండ్లు కొట్టించి..!

Mahesh
(న్యూస్ అర్బిట్ డెస్క్) ర్యాగింగ్‌ నిరోధానికి ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ.. సీనియర్ విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో మరోసారి ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. సీనియర్‌...
న్యూస్

జైలు తప్పదా?

Mahesh
న్యూఢిల్లీ:  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో  నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణకు మరో అడ్డంకి...