NewsOrbit

Author : sarath

498 Posts - 0 Comments
రాజ‌కీయాలు

రాహుల్ నామినేషన్ ఆమోదం

sarath
  అమేఠీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నామినేషన్‌‌పై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.రాహుల్‌ నామినేషన్‌ను ఆమెదించినట్టు అమేఠీ రిటర్నింగ్‌ అధికారి సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా రాహుల్ తరపు న్యాయవాది కేసి కౌషిక్...
న్యూస్

టిటిడి బంగారంపై ఈవో వివరణ

sarath
తిరుపతి: బంగారం తరలింపు విషయంలో పూర్తి బాధ్యత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌దేనని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అన్నారు. బంగారం తరలింపు వివాదంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టిటిడికి...
రాజ‌కీయాలు

ఆ రెండూ లేకపోతే ఏమయ్యేదో?

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి  కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు....
రాజ‌కీయాలు

‘విజయసాయిరెడ్డికి తెలియదేమో..!’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ సమావేశం పెట్టుకొవచ్చని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయసాయిరెడ్డి అవగాహనా లోపంతోనే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి లేఖ రాశారని ఆయన...
న్యూస్

‘ఖజానా ఖాళీ చేయటమే అనుభవమా?’

sarath
అమరావతి:40 ఏళ్ల అనుభవమంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఇంతటి అసమర్ధ పాలన ఇంకెక్కడా లేదని ఆయన విమర్శించారు. ‘ఏప్రిల్ ఫస్ట్ నుంచి 40 వేల కోట్ల...
న్యూస్

‘మోదిని ఆపండి’

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా ఎరోస్‌ నౌ ఛానల్‌ ప్రసారం చేస్తున్న వెబ్ సిరీస్‌ను వెంటనే నిలివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘ప్రధాని మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన...
టాప్ స్టోరీస్

‘నేను పోరాటం ఆపను..ఢీ అంటే ఢీ’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్,...
రాజ‌కీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ?

sarath
హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేది జనసేన పార్టీ తేల్చుకోలేక పోతుంది. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలు స్థానిక...
న్యూస్

గవర్నర్‌తో కోడెల భేటీ

sarath
  హైదరాబాద్: అధికార పక్షానికి గవర్నర్ నరసింహన్ పూర్తిగా సహకరించారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా...
రాజ‌కీయాలు

‘నామినేషన్ పరిశీలన వాయిదా’

sarath
అమేఠీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీలో దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా రాహుల్ నామినేషన్ పత్రాల తనిఖీని ఈ నెల 22...
టాప్ స్టోరీస్

రాహుల్, పాండ్యాలకు రూ.20లక్షలు జరిమానా

sarath
ఢిల్లీ:  ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీమ్ ఇండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, బ్యాట్స్‌మెన్‌ కెఎల్ రాహుల్‌లకు బిసిసిఐ అంబుడ్స్‌మన్‌ జస్టిస్ డికె జైన్‌ చెరో 20...
న్యూస్

‘ఫలితాల తరువాత వారంతా జైలుకే’

sarath
హైదరాబాద్: ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. మే 23 తర్వాత డేటా దొంగలంతా జైలుకే అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు....
న్యూస్

రెండో విడతలో 61 శాతం పోలింగ్

sarath
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌ జరిగింది....
టాప్ స్టోరీస్

‘రెండో దశ పోలింగ్ ముగిసింది’

sarath
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ దశ పోలింగ్ గురువారం చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.  కొన్ని చోట్ల ఉద్రిక్తతలు, ఘర్షణలు జరిగాయి. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు,...
రాజ‌కీయాలు

చంద్రబాబుపై ఈసి సీరియస్

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ, పోలవరం ప్రాజెక్టు పనుల  పురోగతిపై సమీక్షలు నిర్వహించటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది.  చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించారని పేర్కొంది. చంద్రబాబు ఎటువంటి సమీక్షలు, వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల...
న్యూస్

ఓటు హక్కును చాటిన నవ జంట

sarath
జమ్మూ కశ్మీర్‌/కర్ణాటక: జమ్మూ కశ్మీర్‌లో ఒక నవ జంట ఓటు హక్కు విలువను చాటింది. ఉధమ్‌పూర్‌ చెందిన ఈ జంట పెళ్లి చేసుకున్న వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లోనే...
న్యూస్

కేసిఆర్ బయోపిక్‌కు వర్మ శ్రీకారం

sarath
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బయోపిక్‌‌ను తెరకెక్కిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగానే గురువారం సినిమా...
రాజ‌కీయాలు

జివిఎల్‌కు చేదు అనుభవం

sarath
ఢిల్లీ: బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావుకు అనుకోని చేదు అనుభవం ఎదురయ్యింది. గురువారం జివిఎల్ ఢిల్లీలో బిజెపి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన  మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి చెప్పు...
న్యూస్

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత

sarath
రాయ్‌గంజ్‌: ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేయకుండా తమను అడ్డుకున్నారంటూ రాయ్‌గంజ్‌ నియోజకవర్గ పరిధిలోని దినాజ్‌పూర్‌ జిల్లాలో కొందరు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులను నిలువరించేందుకు...
టాప్ స్టోరీస్

‘జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవలు బంద్’

sarath
ఢిల్లీ: నేటి అర్ధరాత్రి నుంచి తమ సేవలను నిలిపివేయనున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. ఇన్ని రోజులు కార్యకలాపాలు ఆగిపోకుండా కాపాడుకుంటూ వచ్చినా ఆ సంస్థకు కావాల్సిన రుణాలు అందక పోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది....
రాజ‌కీయాలు

‘వివిప్యాట్‌లు ఎందుకు?’

sarath
కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన...
న్యూస్

‘వివరణ అడిగిన ద్వివేదీ’

sarath
అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజక వర్గానికి ముగ్గురు నిపుణులను ఇచ్చినా వారి సేవలను వినియోగించుకోకపోవటంపై ద్వివేది...
రాజ‌కీయాలు

ఫిరాయింపు ఆపేదెలా!

sarath
హైదరాబాద్: మొన్నటి ఎన్నికలలో పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన  అనుభవంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంభందించి కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపట్టింది. పార్టీ తరుపున పోటీ...
న్యూస్

విమర్శలు మాని సలహాలివ్వండి:మాజీ సిఈసి

sarath
ఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘంపై నిందలు వేయటం మాని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ హితవు పలికారు. సంపత్ బుధవారం...
రాజ‌కీయాలు

‘పోలవరంపై సమీక్ష.. వైసిపి విమర్శ’

sarath
అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.  కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై...
న్యూస్

సిఈసికి శేషన్ ఫోన్

sarath
ఢిల్లీ: ఎన్నికల నిర్వహణలో విఫలమైందని ఆరోపణలు ఎదురుకొంటున్న ఎన్నికల సంఘానికి అనుకోని అతిధి ఫోన్ చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తీరు, ఎన్నికల అధికారుల మెతక వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు....
Right Side Videos టాప్ స్టోరీస్

‘కేరళలో కామెడీ’

sarath
కేరళ: దక్షిణాదిలో ప్రచారం జాతీయ పార్టీల నేతలకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా అగ్ర నేతల ప్రసంగాలను తర్జుమా చేయటంలో స్థానిక నేతలు ఇబ్బందిపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇలాంటి సమస్యే ఎదురు కాగా...
రాజ‌కీయాలు

‘పధకం ప్రకారమే దాడి’

sarath
గుంటూరు: పధకం ప్రకారమే తనపై దాడి జరిగిందని శాసన సభాపతి కోడెల శివ ప్రసాద్ ఆరోపించారు. మగళవారం కోడెల గుంటూరు టిడిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దౌర్జన్యం...
న్యూస్

వెల్లూరు లోక్ సభ ఎన్నిక రద్దు

sarath
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్‌సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఆ నియోజక వర్గంలో ఇటీవల భారీగా నగదు పట్టుబడిన నేపథ్యంలో అక్కడ పోలింగ్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఏప్రిల్‌ 14న కేంద్ర...
టాప్ స్టోరీస్

‘మోదికి ప్రత్యర్థిగా ప్రియాంక’

sarath
వారణాసి: ప్రధాని నరేంద్ర మోదికి ప్రత్యర్థిగా వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ మేరకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా వెల్లడించారు. మంగళవారం రాబర్ట్ వాద్రా మీడియాతో...
న్యూస్

‘ఇతర రాష్ట్రల డేటా లభ్యం’

sarath
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన డేటా చోరీ కేసు వ్యహారం కీలక మలుపు చోటు చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా ఐటి గ్రిడ్స్ సంస్థ నుంచి...
రాజ‌కీయాలు

కోడెలపై కేసు నమోదు

sarath
సత్తెనపల్లి: పోలింగ్ జరిగి ఐదు రోజులు అయిన తరువాత రాష్ట్ర శాసన సభా పతి కోడెల శివ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఈ నెల 11న పోలింగ్ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్ల గ్రామంలో...
టాప్ స్టోరీస్

‘స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలి’

sarath
చెన్నై: రాష్ట్రానికి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ వంటి సమర్ధ నాయకత్వం అవసరమనీ, కరుణానిధి వారసుడు స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని చంద్రబాబు అన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన చంద్రబాబు...
న్యూస్

మైనింగ్ లో అక్రమాలు నిరోధించాలి

sarath
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సిబిఐతో విచారణ జరిపించాలని మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలో 350 కి...
టాప్ స్టోరీస్

‘మసీదుల్లోకి మహిళలను అనుమతించాలి’

sarath
ఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అలాగే సెంట్రల్ వక్ఫ్ బోర్డు, ముస్లిం పర్సనల్...
Right Side Videos టాప్ స్టోరీస్

‘ఆ మేరియా’

sarath
పారిస్: పారిస్ నగరంలోని భవనాల్లో అత్యంత విశిష్టమైన నోటర్ డామ్ అగ్నికి ఆహుతి అవుతుంటే వీధుల్లో చేరి ఆ దృశ్యాన్ని చూస్తున్న నగర ప్రజలు చాలామంది వెక్కి వెక్కి ఏడ్చారు. కొంతమంది ప్రార్ధనలు చేశారు....
న్యూస్

వెల్లూరు లోక్ సభ ఎన్నిక రద్దు

sarath
వెల్లూరు : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ స్థానం ఎన్నికపై సందిగ్దత వీడలేదు. ఎన్నిక జరుగుతుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ...
రాజ‌కీయాలు

‘ప్రభుత్వం అప్పులు చేస్తోంది’

sarath
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం...
రాజ‌కీయాలు

‘కోటిని బిడ్డలా భావించా..కానీ’

sarath
హైదరాబాద్: తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేసున్నారంటూ వైసిపి నేత లక్ష్మీ పార్వతి సోమవారం డిజిపి మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ..’కోటి అనే వ్యక్తిని నా...
రాజ‌కీయాలు

వీరి ప్రచారానికి ఈసి బ్రేక్

sarath
ఢిల్లీ: సుప్రీం కోర్టు చురకలంటించటంతో ఎన్నికల సంఘం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై చర్యలకు ఉపక్రమించింది. రేపు ఉదయం ఆరు గంటల నుండి 48 గంటల పాటు మాయావతి...
న్యూస్

ఎన్నికల కమిషన్‌పై సుప్రీం కన్నెర్ర..!

sarath
న్యూఢిల్లీ: నేతలు ఇష్టం వచ్చినట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తుంటే కిమ్మమనకుండా కూర్చున్న కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు బోనులో నిలబడాల్సివచ్చింది. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే విషయంలో అధికారుల సేవలను వినియోగించుకోవడంలో...
న్యూస్

‘సినిమా చూసి చెప్పండి’

sarath
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ పిఎం నరేంద్ర మోది’ చిత్ర విడుదలపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ...
న్యూస్

‘డేటా చోరీపై ఆధార్ నివేదిక’

sarath
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ముగిసిన వేళ డేటా చోరీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఐటి గ్రిడ్స్ డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) ఆధార్ అథారిటీ నివేదికను...
రాజ‌కీయాలు

‘పికె బృందం భ్రమలో జగన్’

sarath
అమరావతి: పికె బృందం చివరి పేమెంట్ కోసం జగన్‌ని భ్రమలో ఉంచుతోందని దేవినేని అన్నారు. జగన్ అప్పుడే ముఖ్యమంత్రి అన్నట్లు నేమ్ ప్లేట్ తయారు చేయించుకోవటం పిచ్చికి పరాకాష్ట అని దేవినేని ఎద్దేవా చేశారు....
టాప్ స్టోరీస్

‘ఈసి చుట్టూ రాజకీయం’

sarath
అమరావతి: రాష్ట్ర రాజకీయాలు ఎన్నికలు సంఘం చుట్టూ తిరుగుతున్నాయి. ఈవిఎంలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈవిఎంల...
రాజ‌కీయాలు

‘కోడెల ఒత్తిడితోనే అంబటిపై కేసు’

sarath
గుంటూరు:వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైసిపి సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఆదివారం గుంటూరు రురల్ ఎస్‌పి రాజశేఖర్ బాబును కలిసి వినతి...
న్యూస్

‘కేసును సాకుగా చూపిస్తున్న ఈసి’

sarath
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
టాప్ స్టోరీస్

‘విజయసాయి నోట పోకిరి డైలాగ్’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస...
రాజ‌కీయాలు

‘చంద్రబాబు మీటింగ్‌కు మిత్రులు డుమ్మా’

sarath
  అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు....
రాజ‌కీయాలు

‘వారిని అనర్హులుగా ప్రకటించండి’

sarath
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి లేఖ అందజేశారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.....