NewsOrbit

Author : sekhar

https://newsorbit.com - 8566 Posts - 0 Comments
ట్రెండింగ్ న్యూస్

ప్రతీ ఎయిర్ పోర్ట్ లో రెండో ప్రశ్న అతని గురించే వస్తుంది అంటున్న మోనాల్..!!

sekhar
బిగ్ బాస్ నాలుగో సీజన్ అదరగొట్టే రీతిలో టిఆర్పి రేటింగులు సాధించిన సంగతి తెలిసిందే. హౌస్ లో జరిగే సన్నివేశాలు ముందే తెలిసినా కానీ.. ఒకపక్క బయట సినిమా ధియేటర్లు క్లోజ్ అవడంతో ఎంటర్టైన్మెంట్...
ట్రెండింగ్ న్యూస్

యూట్యూబ్ లో “వకీల్ సాబ్” టీజర్ సరికొత్త రికార్డ్స్..!!

sekhar
దాదాపు కొన్ని సంవత్సరాల పాటు పవన్ సినిమా రంగంలో ఏ సినిమా చేయకపోవడంతో… మంచి ఆకలి మీద ఉన్న పవన్ అభిమానులు వకీల్ సబ్ టీజర్ వచ్చేసరికి సోషల్ మీడియాలో దుమ్ము దులిపేశారు. మామూలుగానే...
ట్రెండింగ్ న్యూస్

మహేష్ అన్ని సినిమాలలో అదే నా ఫేవరెట్ అంటున్న నమ్రత..!!

sekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి తిరుగులేని క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతూ వరుస బ్లాక్ బస్టర్ లు సాధిస్తూ మంచి జోరు మీద ఉన్న...
న్యూస్ రాజ‌కీయాలు

దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంల రేసులో సరికొత్త ర్యాంకుతో మళ్లీ సత్తా చాటిన వైయస్ జగన్..!!

sekhar
వైయస్ జగన్ సీఎం పీఠంలో కూర్చుని రెండు సంవత్సరాలు ఇంకా పూర్తిగా నిండక పోయిన గాని.. పరిపాలన విషయంలో తల పండిపోయిన ముఖ్యమంత్రులను తలదన్నేలా ర్యాంకులు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్వేలలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు భరోసా ఇవ్వటానికి బరిలోకి తెలంగాణ మంత్రి..!!

sekhar
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు జరగనున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు రెడీ చేశారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ పై అపోహలను తొలగించే బాధ్యత స్వయంగా తెలంగాణ...
న్యూస్ రాజ‌కీయాలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలువు దోపిడీ..!!

sekhar
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కరోనా టెస్టుల పేరుతో ప్రయాణికుల వద్ద సిబ్బంది నిలువుదోపిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో విదేశాల నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుల నుండి నాలుగు వేల రూపాయలు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉద్యోగాల నోటిఫికేషన్ దానికోసమే అంటున్న భట్టి విక్రమార్క..!!

sekhar
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఏడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో...
ట్రెండింగ్ న్యూస్

రాధేశ్యామ్ సినిమా యూనిట్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్..!!

sekhar
బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తే అతి పెద్ద డిజాస్టర్ తన కెరీర్ లో నమోదు చేసుకోవడం తెలిసిందే. కాగా సాహో సినిమా చేస్తుండగానే.. రాధేశ్యామ్ ప్రాజెక్టు...
ట్రెండింగ్ న్యూస్

బర్తడే డేట్ విషయంలో హౌస్ లో బాత్ రూమ్ వద్ద మోనాల్ చేసిన పని రివిల్ చేసిన అఖిల్..!!

sekhar
బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ జంటగా అఖిల్- మోనాల్ మంచి క్రేజ్ సంపాదించుకోవటం అందరికీ తెలిసిందే. చాలా వరకు నాలుగో సీజన్ బిగ్ బాస్ .. వీరిద్దరి వల్ల టిఆర్పి రేటింగ్ లు...
ట్రెండింగ్ న్యూస్

క్రికెటర్ రోహిత్ శర్మ నుండి ఊహించని గిఫ్ట్ అందుకున్న అభిజిత్..!!

sekhar
బిగ్ బాస్ నాలుగో సీజన్ టైటిల్ విన్నర్ అభిజిత్ హావా బయట కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హౌస్ లో 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన అభి.. చివరాకరికి టైటిల్ గెలుచుకుని ఊహించని...
న్యూస్ సినిమా

పవన్ ఫ్యాన్స్ కోసం దిల్ రాజు భారీగానే చేంజ్ చేశాడే..!!

sekhar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ టీజర్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ లో పవన్...
Featured న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

45 రోజుల్లో ఎడారిగా మారబోతున్న ఆ టూరిజం దేశం..!!

sekhar
ప్రపంచంలో టూరిజానికి కేరాఫ్ అడ్రస్ గా పిలవబడే టర్కీ దేశానికి కష్టాలు వచ్చాయి. త్వరలో ఆ దేశంలో కరువు విలయ తాండవం చేయడం గ్యారెంటీ అని ఆ దేశ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మరికొద్ది...
ట్రెండింగ్ న్యూస్

త్రివిక్రమ్ రికమండేషన్ తో పవన్ కళ్యాణ్ సినిమాలో ఆ స్టార్..??

sekhar
మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియం’ తెలుగులో పవన్ కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రానా కూడా సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు. ఇదిలా...
న్యూస్ సినిమా

ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన ప్రభాస్..!!

sekhar
“రాధేశ్యామ్” సినిమాకి సంబంధించి మొదటి నుండి అభిమానులకు నిరాశ కలిగే విధంగానే సిచువేషన్ లు ఉన్నాయి. “సాహో” సినిమా అట్టర్ ప్లాప్ అయిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా ప్రకటించి అసలు సినిమాకి సంబంధించి...
ట్రెండింగ్ న్యూస్

ఫస్ట్ లవ్ ఎవరితో, ఏ వయసులో చెప్పిన రవితేజ..!!

sekhar
వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వ్యూహంలో రివర్స్ గేర్ వేస్తున్న చంద్రబాబు..??

sekhar
2019 ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుండి నేనే అభివృద్ధి చేశాను, ఐటీ ని తీసుకు వచ్చింది నేనే అంటూ తనని తాను తెగ పొగుడుకుంటూ చంద్రబాబు క్యాంపెయిన్ చేయడం అందరికీ తెలిసిందే. కాని రిజల్ట్...
న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

చైనాలో మళ్లీ స్టార్ట్..??

sekhar
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా లో మళ్లీ పాజిటివ్ కేసులు బయట పడుతుండటం ప్రపంచ దేశాలకు టెన్షన్ ని పుట్టిస్తున్నాయి. సరిగ్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు అసలు వైరస్...
న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నాని పై సంచలన కామెంట్స్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..!!

sekhar
కర్నూలు జిల్లా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గుడివాడ నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొడాలి నాని తో కలిసి...
న్యూస్ రాజ‌కీయాలు

మోడీ సర్కార్ వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..!!

sekhar
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతాంగం సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు ఆందోళనలు స్టాట్ చేయగా అది దేశ వ్యాప్తంగా పాకుతూ...
న్యూస్ సినిమా

తన ఫస్ట్ లవ్ రివీల్ చేసిన “క్రాక్” డైరెక్టర్ గోపీచంద్ మలినేని..!!

sekhar
డైరెక్టర్ గోపీచంద్ మలినేని “క్రాక్” సినిమాతో అదిరిపోయే హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి “క్రాక్”...
న్యూస్ సినిమా

ఫస్ట్ రెమ్యున్ రేషన్ డీటెయిల్స్ బయట పెట్టిన రవితేజ..!!

sekhar
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో హిట్ కొట్టాడు. గతంలో వరుస ఫ్లాపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రవి తేజ మార్కెట్ కి భారీగానే డ్యామేజ్ అయ్యింది. ఈ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కోడిపందాలు గురించి వైరల్ కామెంట్ చేసిన కొడాలి నాని..!!

sekhar
గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎడ్ల బండ ప్రదర్శన భారీ ఎత్తున సాగుతోంది. ఈసారి ముఖ్యఅతిథిగా కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరయ్యారు. కరోనా...
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్: చంచల్ గూడ జైలుకు…అఖిల ప్రియ..!!

sekhar
బోయిన్ పల్లి కిడ్నాప్ కేస్ లో A1 గా ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిల ప్రియ మూడు రోజులపాటు పోలీసు కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. న్యాయస్థానం తీర్పు మేరకు ఈరోజుతో కస్టడీ ముగియడంతో పోలీసులు...
Featured న్యూస్ సినిమా

పవన్ “వకీల్ సాబ్” మూవీ లేటెస్ట్ అప్ డేట్..!!

sekhar
పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” సినిమా తో దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమా ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా లో పవన్...
న్యూస్ సినిమా

టాలీవుడ్ హీరోలను ఆదుకుంటున్న పోలీస్..!!

sekhar
వరస ఫ్లాపుల్లో ఉన్న టాలీవుడ్ హీరోలు చాలా వరకు పోలీసు పాత్రలు చేస్తూ అదిరిపోయే విజయాలు సాధిస్తున్నారు. గతంలో 10 సంవత్సరాలపాటు ఎలాంటి హిట్ లేని పవన్ కళ్యాణ్ 2012వ సంవత్సరంలో హరీష్ శంకర్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో తొలి టీకా విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సెన్సేషనల్ డెసిషన్..!!

sekhar
మహమ్మారి కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 16 వ తారీకు నుండి దేశంలో ఉన్న అని రాష్ట్రాలలో దశలవారీగా పంపిణీ చేయటానికి కేంద్ర మరియు రాష్ట్ర...
న్యూస్ సినిమా

రవితేజ ‘క్రాక్’.. ఫుల్ ఎంజాయ్ చేశాను అంటున్న మెగా హీరో..!!

sekhar
లాక్‌డౌన్‌ దెబ్బకు సినిమా వ్యాపారం మట్టానికి దిగి పోయినట్లే అనే వార్తలు మొన్నటి దాకా వచ్చాయి. కానీ ప్రభుత్వాలు రాయితీలు ఇస్తూ సినిమా వాళ్లను ఆదుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న తరుణంలో.. ఇటీవల...
న్యూస్ సినిమా

రామ్ చరణ్ తో లోకేష్..!!

sekhar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ముగింపు దశకు...
ట్రెండింగ్ న్యూస్

సింగర్ సునీత రెండో వివాహంపై నాగబాబు అదరగొట్టే కామెంట్లు..!!

sekhar
డిజిటల్ వ్యాపారరంగంలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త రామ్ వీరపనేనితో సింగర్ సునీత రెండో వివాహం ఇటీవల చేసుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలో రామాలయంలో జరిగిన వివాహ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు...
న్యూస్ రాజ‌కీయాలు

మాజీ యూపీ సీఎం పై వైరల్ కామెంట్లు చేసిన అసదుద్దీన్ ఓవైసీ..!!

sekhar
మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పై సీరియస్ వ్యాఖలు చేశారు. బుధవారం నాడు అసదుద్దీన్ ఉత్తరప్రదేశ్ పర్యటనలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. అఖిలేష్...
న్యూస్ రాజ‌కీయాలు

రజినీకాంత్ సపోర్ట్ కోరిన కమల్ హాసన్ మాజీ జీవిత భాగస్వామి..!!

sekhar
త్వరలో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు కమలహాసన్ పార్టీ మరియు ఇంకా మరికొన్ని పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటాలని అనేక వ్యూహాలు...
న్యూస్ రాజ‌కీయాలు

భోగి మంటలలో కెఏ పాల్..!!

sekhar
రెండు తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. చాలా మంది రాజకీయ నాయకులతో పాటు సెలబ్రిటీలు కూడా భోగి వేడుకల్లో పాల్గొనే వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ తీసుకున్న మరో నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీస్..!!

sekhar
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక చదువు ఏ ఒక్కరికి దూరం కాకూడదని అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉన్నత చదువులు చదవాలనుకునే పేద వాళ్లకి తనదైన శైలిలో సరికొత్త పథకాలు అమలు చేస్తూ.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త నినాదం..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం గుళ్ళూ, గోపురాలు అందులో ఉన్న విగ్రహాలు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక పక్క విగ్రహాలు ధ్వంసం అవ్వడం మరోపక్క అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం...
ట్రెండింగ్ న్యూస్

త్వరలో ఆ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టబోతున్న అనసూయ..??

sekhar
“జబర్దస్త్” కామెడీ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన అనసూయ అతి తక్కువ టైమ్ లోనే భారీ పాపులారిటీ సంపాదించింది. అంత మాత్రమే కాక తన అందచందాలు తో మత్తెక్కించే ఫోటోలతో సోషల్ మీడియాలో...
న్యూస్ సినిమా

మహేష్ బాబు సినిమా కోసం అనుష్క తరహాలో కీర్తి సురేష్..!!

sekhar
అప్పట్లో అనుష్క సైజ్ జీరో కోసం లావు పెరిగిన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా అనుష్క లావు పెరగటంతో ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో ఆ తర్వాత.. స్వీటీకి అవకాశాలు తగ్గడం...
న్యూస్ రాజ‌కీయాలు

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జీవిత రాజశేఖర్ ధర్నా..!!

sekhar
సినీ నటి జీవితా రాజశేఖర్ ఇటీవల ధర్నా చేసింది. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ ప్రాంతం వద్ద యజ్ఞం పవన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జీవిత...
న్యూస్ రివ్యూలు సినిమా

Master Review : విజయ్ “మాస్టర్” రివ్యూ..!!

sekhar
Master Review : తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా హై బడ్జెట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “మాస్టర్” సినిమా రిలీజ్ అయింది. గతంలో నగరం, ఖైదీ సినిమాలతో బ్లాక్ బస్టర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఫ్యామిలీ లో అతడు కరుడుగట్టిన హిందువు అంటున్న ఉండవల్లి..!!

sekhar
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడపాలని చూసే రాజకీయ...
Featured న్యూస్ రాజ‌కీయాలు

రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై లేటెస్ట్ కామెంట్స్ చేసిన రాఘవ లారెన్స్..!!

sekhar
పొలిటికల్ ఎంట్రీ అని చెప్పి సడన్ గా వెనకడుగు వేసిన రజినీ పట్ల ఆయన అభిమానులు ఎంతగానో నిరుత్సాహం చెందుతున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా నిర్ణయం మార్చుకోవడంతో చాలామంది రజిని తీసుకున్న డెసిషన్...
Featured ట్రెండింగ్ న్యూస్

ఆ ప్రొడ్యూసర్ కాళ్లు పట్టుకుని అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన త్రివిక్రమ్..!!

sekhar
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు త్రివిక్రమ్ తో ఒకసారైనా పని చేయాలని అనుకుంటారు. ఆ స్థాయి కలిగిన త్రివిక్రమ్ వేదికపై ఒక ప్రొడ్యూసర్ కాళ్లు పట్టుకోవటం...
Featured ట్రెండింగ్ న్యూస్

సేవా కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.!!

sekhar
అప్పట్లో పవన్ కళ్యాణ్ తో “అత్తారింటికి దారేది” సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రణీత ప్రస్తుతం బయట సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇదే విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మేటర్...
ట్రెండింగ్ న్యూస్

పేద విద్యార్థులకు బిగ్గెస్ట్ హెల్ప్ చేసిన సోను సూద్..!!

sekhar
లాక్ డౌన్ నాటినుండి ఇప్పటివరకూ తన సేవలు అందిస్తూనే ఉన్నాడు సోనుసూద్. లాక్ డౌన్ సమయంలో.. అప్పట్లో వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఆగిపోయినా క్రమంలో ప్రభుత్వాలు...
న్యూస్ సినిమా

“క్రాక్” సినిమా మొదట ఆ సీనియర్ హీరో దగ్గరికి వెళ్లిందట..??

sekhar
గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపుల్లో ఉన్న మాస్ మహారాజా రవితేజ కు క్రాక్ రూపంలో అదిరిపోయే హిట్ దొరికింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ రాజధాని గురించి కీలక విషయం చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

sekhar
మొన్నామధ్య మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఉగాదికి విశాఖకు రాజధాని వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కామెంట్లు చేశారు. తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ నుండి చట్టపరంగా ఉగాది...
న్యూస్ రాజ‌కీయాలు

వారసత్వ రాజకీయాలపై మోడీ లేటెస్ట్ కామెంట్స్..!!

sekhar
వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ తారీకు స్వామి వివేకానంద జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ యువ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి...
న్యూస్ రాజ‌కీయాలు

బండి సంజయ్ కి హైపర్ పంచ్ వేసిన వైసీపీ మంత్రి..!!

sekhar
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి...
న్యూస్ సినిమా

దుబాయ్ లో అడుగు పెట్టబోతున్న మహేష్ బాబు..!!

sekhar
సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి డిజిటల్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మహేష్...
ట్రెండింగ్ న్యూస్

అది కూడా కంటిన్యూ చెయ్యాలి అంటూ పూరి కి సలహా ఇస్తున్న ఫ్యాన్స్..!!

sekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీరే వేరు. కెరియర్ ఎంత డౌన్ ఫాల్ అయినా గాని ఎక్కడా నిరుత్సాహం చెందకుండా అదే రీతిలో హిట్ కొట్టడం లో తిరిగి నిలబడటంలో పూరిలో...
ట్రెండింగ్ న్యూస్

సింగర్ సునీత రెండో పెళ్లి తర్వాత లేటెస్ట్ అప్ డేట్..!!

sekhar
సింగర్ సునీత రెండో వివాహం ఇటీవల శంషాబాద్ రామాలయం లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలలో స్పెషల్ ఎట్రాక్షన్ సునీత ఇద్దరు పిల్లలు అని చెప్పవచ్చు.రామ్ వీరపనేని అనే...