పవన్ కల్యాణ్ – నాగబాబు ల మధ్య తీవ్రమైన కన్ఫ్యూజన్ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలు వరుసగా అరెస్టులు కావడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు వైసిపి కి మద్దతు రీతిలో కామెంట్లు చేయడం...